Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!

New Railway Proposal: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఈ రూట్లోనే! ఇక అక్కడికి త్వరగా వెళ్ళొచ్చు!

2025-12-13 07:06:00
వారికి కూడా అందుబాటులో ఓటీటీ కంటెంట్... కేంద్రం మార్గదర్శకాలు! ఈ నిబంధనలను రెండు దశల్లో అమలు..

కడప–బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం భూసేకరణ సమస్యల కారణంగా ఎన్నేళ్లుగా ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రతిపాదించింది. ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు 75 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మించడం ద్వారా కడప–బెంగళూరు రైలు కనెక్టివిటీని సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

విమాన ఛార్జీల పెరుగుదలపై కేంద్రం పరిమితి విధించలేదా?... కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే!

2008–09లో కడప నుంచి బెంగళూరు వరకు 255 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం లభించింది. ఈ మార్గం కడప, పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి, కోలార్ మీదుగా బెంగళూరుకు చేరేలా రూపొందించారు. అయితే భారీ భూసేకరణ, భూముల ధరలు పెరగడం, వ్యయ భారం ఎక్కువ కావడంతో ఈ ప్రాజెక్ట్‌లో పురోగతి నిలిచిపోయింది. ఇప్పటివరకు కేవలం 21 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి.

AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి!

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య కొత్త లింక్ లైన్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ 75 కిలోమీటర్ల మార్గానికి భూసేకరణ అవసరం తక్కువగా ఉండటంతో పాటు నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే తెలియజేశారు.

Smart card for women: ఉచిత ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు.. మహిళలకు కొత్త RTC స్మార్ట్ కార్డు!

ఇటీవల రైల్వే జోనల్ మేనేజర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముద్దనూరు–ముదిగుబ్బ లైన్‌ను త్వరగా పూర్తి చేస్తే కడప నుంచి బెంగళూరుకు ప్రత్యక్షంగా రైళ్లు నడిపే అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఈ లైన్ ముదిగుబ్బ వద్ద పాకాల–ధర్మవరం–గుంతకల్లు రైల్వే మార్గంతో కలుస్తుంది.

International News: ఈ హింస వెంటనే ఆగకపోతే – పుతిన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్!!

ఈ కొత్త లైన్ పూర్తయితే కడప–ఎర్రగుంట్ల–ముద్దనూరు–ముదిగుబ్బ–ధర్మవరం–హిందూపురం మీదుగా బెంగళూరుకు మెరుగైన రైలు కనెక్టివిటీ లభిస్తుంది. పాత ప్రాజెక్టుతో పోలిస్తే ఖర్చు, భూసేకరణ భారం తగ్గడం వల్ల ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

WhatsApp: వాట్సాప్‌లో కొత్తగా రెండు ఫీచర్లు లైవ్.. యూజర్లకు మళ్లీ సర్‌ప్రైజ్!
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి - మూడు జిల్లాల్లో - ‘ఏరియల్’ సర్వే ద్వారా..
ఈ తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు! కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో..!
Ration Cards: రేషన్ కార్డులు ఉన్న వారికి బిగ్ షాక్! వేల సంఖ్యలో రద్దు... కారణం ఇదే!
Pawan Kalyan: ప్రపంచ కప్‌లో భారత మహిళా అంధ క్రికెట్ జట్టు విజయం! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన సత్కారం!

Spotlight

Read More →