Hardik Pandya: టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాకు చిక్కులు..! అసలు ఏం జరిగిందంటే? BCCI Update: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్..! ఎప్పటి నుంచి మొదలంటే? Indian Cricketer: పెళ్లి పీటలెక్కబోతున్న టీమ్ ఇండియా క్రికెటర్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫోటోలు! Ishan Kishan: భారత్ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర! కష్టాల్లో ఉన్నా తగ్గని జోరు..! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే! Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం! Cricket Star: బ్యాట్ నుంచి బుక్ వరకు…! 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన వైభవ్! Hardik Pandya: టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాకు చిక్కులు..! అసలు ఏం జరిగిందంటే? BCCI Update: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్..! ఎప్పటి నుంచి మొదలంటే? Indian Cricketer: పెళ్లి పీటలెక్కబోతున్న టీమ్ ఇండియా క్రికెటర్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫోటోలు! Ishan Kishan: భారత్ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర! కష్టాల్లో ఉన్నా తగ్గని జోరు..! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే! Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం! Cricket Star: బ్యాట్ నుంచి బుక్ వరకు…! 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన వైభవ్!

Indian cricket: PCB ఛైర్మన్ పై అసంతృప్తి.. ACC మీటింగ్‌కు నో చెప్పిన BCCI!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) మీటింగ్‌ను బహిష్కరించింది. ఈనెల 24న బంగ్లాదేశ్‌లో జరగాల్సిన ACC సమావేశానికి

Published : 2025-07-19 15:13:00

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) మీటింగ్‌ను బహిష్కరించింది. ఈనెల 24న బంగ్లాదేశ్‌లో జరగాల్సిన ACC సమావేశానికి హాజరు కాదని BCCI స్పష్టం చేసినట్లు సమాచారం. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇటీవల కొంత దౌత్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, BCCI ముందుగానే తమ అభిప్రాయాన్ని ACCకి చెప్పినట్టు తెలుస్తోంది. బంగ్లాలో మీటింగ్ జరిగితే భారత ప్రతినిధులు హాజరుకారరు” అని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Lulu mall: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! త్వరలో లులు మాల్... రూ.1200 కోట్లతో! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!

అంతేకాదు, ప్రస్తుతం ACC ఛైర్మన్‌గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఉన్న సంగతి తెలిసిందే. PCB ఆధ్వర్యంలో ACC మీటింగ్‌లపై కూడా BCCI అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ నిర్వహణపై కూడా అనిశ్చితి నెలకొంది. ఈ అంశంపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఆ రైతులకు శుభవార్త! రూ. 260 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

PM Kisan: రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ నిధులు... అన్నదాత సుఖీభవ ఇలా చెక్ చేసుకోండి!

Housing Scheme: ఇల్లు కట్టాలనుకుంటున్నారా.. ఇక ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు! ఈ చిన్న పని చేస్తే చాలు!

Digital India: సర్కార్ బంపర్ ఆఫర్! నిమిషం వీడియోతో రూ.15,000 రివార్డ్ మీదే... ఆగస్ట్ 1వరకు మాత్రమే!

Hot water Bathe: వేడి నీళ్ల స్నానం... ప్రయోజనాలు, అపాయాలు ఏంటో తెలుసా!

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్! వరుసగా 4 రోజులు స్కూల్స్ కు సెలవులు..!

Gold rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు... శ్రావణ మాసంలో మరింత!

Credit Score: లోన్‌ కట్టేసినా కూడా మీ సిబిల్‌ స్కోర్‌ పెరగలేదా..? అయితే ఇలా చేయండి!

Liquor Case: ఏపీ లిక్క‌ర్ కేసు..! వైసీపీ ఎంపీకి సుప్రీంకోర్టు బిగ్‌ షాక్‌!

SSC Notification: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజనీర్ నియామకాలకు భారీ నోటిఫికేషన్! వెంటనే అప్లై చేసుకోండి!

Praja Vedika: నేడు (19/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →