మొన్నే దర్శకుడిగా ఫస్ట్ సినిమా అనౌన్స్.. లిఫ్ట్ లో ఇరుక్కొని నాలుగున్నరేళ్ల కొడుకు మరణం! పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ! Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..! Sydney News: బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకపై దాడి.. 15 మంది మృతి! మొన్నే దర్శకుడిగా ఫస్ట్ సినిమా అనౌన్స్.. లిఫ్ట్ లో ఇరుక్కొని నాలుగున్నరేళ్ల కొడుకు మరణం! పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ! Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..! Sydney News: బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకపై దాడి.. 15 మంది మృతి!

Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది!

2025-12-13 12:28:00
Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పెద్ద ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో నమోదు చేసిన ఫైబర్‌నెట్ అవినీతి కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో ఆయనకు ఈ భారీ రిలీఫ్ అందింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ వేడెక్కాయి.

Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్!

ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, 2014–2019 మధ్య కాలంలో ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో టెండర్లు మంజూరు చేసే సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంతమంది సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అక్రమంగా పనులు అప్పగించారని, దీని వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.114 కోట్ల నష్టం జరిగినట్లు ఆ సమయంలో ఆ సంస్థ ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసి, చంద్రబాబును కీలక నిందితుల్లో ఒకరిగా చేర్చింది. అప్పటి చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ సాంబశివరావు, టెర్రాసాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణతో పాటు పలు రాష్ట్రాల సాఫ్ట్‌వేర్ కంపెనీలను కూడా నిందితులుగా పేర్కొన్నారు.

Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల..

దాదాపు ఐదేళ్ల పాటు ఈ కేసు రాజకీయ వాతావరణంలో పెద్ద చర్చకు దారితీసింది. సీఐడీ అధికారులు కూడా విస్తృతంగా దర్యాప్తు చేసి, పెద్ద ఎత్తున సాక్ష్యాలను సేకరించారు. మొత్తం 99 మంది సాక్షులను గుర్తించి, వారి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇటీవలే దర్యాప్తు పూర్తయిందని కోర్టుకు నివేదిక ఇచ్చారు. అయితే దర్యాప్తు ముగిసిన కొద్ది రోజులకే పెద్ద మలుపు తిరిగింది. ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌కు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదని అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి స్వయంగా అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అదే అభిప్రాయంతో మరో అఫిడవిట్ సమర్పించారు.

Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు!

ఈ పరిణామాలు వెలుగులోకి రావడంతో కేసు బలహీనపడింది. కోర్టు అన్ని పత్రాలను పరిశీలించి ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని నిర్ణయించి, చంద్రబాబు సహా అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. కేసులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసిన మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి వాదనలు కూడా విచారణార్హం కాదని కోర్టు చెబుతూ తిరస్కరించింది.

Health tips: ఉదయం కరివేపాకు తీసుకుంటున్నారా... డయాబెటిస్‌ ఉన్నవారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి!!

ఈ తీర్పుతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. నాయకులు, కార్యకర్తలు ఇది రాజకీయంగా చంద్రబాబుపై మోపిన తప్పుడు ఆరోపణ మాత్రమేనని, నిజం గెలిచిందని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, ఈ కేసు పూర్తిగా ముగియడంతో ఫైబర్‌నెట్ వ్యవహారంపై సంవత్సరాలుగా కొనసాగుతున్న అనుమానాలు కూడా తొలగిపోయాయి. ప్రస్తుతం ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.

Oman: ఇరాన్‌ గల్ఫ్ ఆఫ్ ఓమాన్‌లో భారీ ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్‌! అందులో భారతీయులు కూడా...
AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…!
Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం!
Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..!
Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు!
GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!!
Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు!

Spotlight

Read More →