Team India: మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న భారత జట్టు... ఏసీఏ జ్ఞాపికలతో సత్కారం! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!! India Aviation News: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం కఠిన ఆదేశాలు… ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు ముగియాలి!! Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!! H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి! Team India: మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న భారత జట్టు... ఏసీఏ జ్ఞాపికలతో సత్కారం! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!! India Aviation News: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం కఠిన ఆదేశాలు… ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు ముగియాలి!! Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!! H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి!

India Aviation News: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం కఠిన ఆదేశాలు… ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు ముగియాలి!!

2025-12-06 16:51:00
Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!!

పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ  ఇండిగో ఎయిర్‌లైన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ఇటీవల విమానాల రద్దు, ఆలస్యాలు, ప్రయాణికులకి కలిగిన తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో అన్ని పెండింగ్ రిఫండ్‌లను వెంటనే పూర్తిచేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ప్రయాణికుల రిఫండ్ ప్రక్రియ మొత్తం డిసెంబర్ 7వ తేదీ, ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు పూర్తిగా ముగియాలి. ఎలాంటి కారణం ఉన్నా కూడా రిఫండ్ ఆలస్యమవ్వకూడదని X (ట్విట్టర్) వేదిక ద్వారా స్పష్టం చేసింది.

Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!!

ఇండిగో విమానాల్లో గత కొన్ని రోజులుగా భారీ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. వందలాది విమానాలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో  ఇబ్బందులకు గురైనవి ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం . కొందరు టికెట్లు రద్దు చేసినా రిఫండ్ అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై ప్రయాణికులు ప్రభుత్వానికి, నియంత్రణ మండలికి వరుసగా ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నేరుగా జోక్యం చేసుకుని ఇండిగోను రిఫండ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించింది.

Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!!

మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యమవడం కారణంగా ప్రయాణికుల బ్యాగులు వేరు కావడం, ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై మంత్రిత్వ శాఖ ఇండిగోను ప్రత్యేకంగా ఆదేశిస్తూ, ప్రస్తుతం ఎక్కడ  ఉన్నా కూడా 48 గంటల్లోపుగా ప్రయాణికుల  సూచించిన చిరునామాకో బ్యాగులు చేరేలా చూడాల‌ని చెప్పింది. 

H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు!

ఇండిగోపై ప్రయాణికుల ఒత్తిడి పెరుగుతుండగా, ప్రభుత్వం సూచించిన గడువులో రిఫండ్ ప్రక్రియ పూర్తవుతుందో లేదో చూడాలి. బాగేజీ డెలివరీ 48 గంటల్లో జరిగితే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభిస్తుంది. సమస్య తీవ్రత పెద్దది అయినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాలు పరిస్థితిని కొంత నియంత్రణలోకి తెచ్చే అవకాశం ఉంది. విమాన ప్రయాణ సేవలు సాధారణ స్థితికి రావాలంటే ఇండిగో, విమానయాన అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి!
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం..
BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే!
ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ!
Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!!
Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే?
AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!
Kuwait Aviation: కువైట్‌ కొత్త T2 టర్మినల్‌ నవంబర్‌ 2026 నాటికి సిద్ధం!!

Spotlight

Read More →