అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నివసిస్తున్నప్పటికీ సుమారు 6 వేల మంది వలసదారులను ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినవారిగా నమోదు చేసింది. ఈ కారణంగా వారి సోషల్ సెక్యూరిటీ నంబర్లు ఆటోమేటిక్‌గా రద్దయ్యాయి. అమెరికాలో జీవించేందుకు, పని చేయడానికి, ప్రభుత్వ సేవలు పొందడానికి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది తప్పనిసరి. ఆ నెంబర్ రద్దయిన తరువాత వారు అధికారికంగా జీవించకుండా ఉన్నట్టే పరిగణించబడతారు. దీంతో ఉపాధి అవకాశాలు లేకుండా పోయి, ప్రయోజనాలు అందుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇది కావాలని చేసిన చర్యగా వలసదారుల హక్కుల కోసం పోరాటం చేసే వర్గాలు భావిస్తున్నాయి. గడువు ముగిసినా స్వదేశానికి తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోతున్న వలసదారులను స్వయంగా వెళ్లిపోయేలా చేసేందుకు ఈ తంత్రాన్ని ప్రయోగించారని చెబుతున్నారు. బైడెన్ పాలనలో సుమారు 90 వేల మంది తాత్కాలిక ఆశ్రయం కోరుతూ అమెరికాలో అడుగుపెట్టారు. వారిని వెతకడం, గుర్తించటం, వెనక్కి పంపడం కష్టంగా మారడంతో, ప్రత్యక్షంగా పంపించకుండా ఈ విధంగా పరోక్షంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..
పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!
వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!
మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?
జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!
రెండు తెలుగు రాష్ట్రాలకు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: