బంగ్లాదేశ్‌లో సంచలనం రేపిన నిమిష ప్రియ కేసు మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇటీవల నిమిషకు Death Sentence తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, ఆమెకు ఇది ఒక ఊరటగా మారుతుందనుకున్న సమయంలో Victim’s Family తన నిర్ణయాన్ని కఠినంగా ప్రకటించింది.

Cargo Airport: ఏపీకి మరో కొత్త ఎయిర్‌పోర్ట్! అక్కడే 1200 ఎకరాల్లో... ఆ జిల్లా దశ తిరిగినట్లే! 

Blood Money (డీయత్) ని తీసుకునే ప్రసక్తే లేదని మృతుడు అబ్దుల్ రహీం సోదరుడు అబ్జెల్ స్పష్టం చేశారు. “ఇది మేము ఒప్పుకోలేం. Islamic Law ప్రకారం ఆమెకు Capital Punishment తప్పనిసరిగా అమలు చేయాలి,” అని ఆయన డిమాండ్ చేశారు.

 

ఇది కూడా చదవండి: Good News: మహిళలకు భారీ గుడ్ న్యూస్! రూ. 3 లక్షల సబ్సిడీ తో 5 లక్షల లోన్!

 

Islamic Penal Code ప్రకారం, బాధిత కుటుంబం మరణశిక్ష అమలు గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. అయితే Blood Money ద్వారా శిక్ష నుంచి మినహాయింపుపై కూడా వారి సమ్మతే కీలకం అవుతుంది. తాజా ప్రకటనతో నిమిషకు ఉన్న చివరి అవకాశం కూడా నశించిపోయినట్లు Legal Experts అభిప్రాయపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి: Salary Increment: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికి జీతాలు పెంపు... ఎంతంటే?

 

ప్రస్తుతం ఈ కేసు మళ్లీ High Tension కు దారి తీస్తున్నది. International Human Rights Organisations కూడా ఈ విషయంలో Appeal చేస్తున్నప్పటికీ బాధిత కుటుంబం తమ వైఖరిని మార్చే అవకాశాలు కనిపించడం లేదు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Chandrababu Meeting: చంద్రబాబుపై సీఐఐ డైరెక్టర్, టాటా చైర్మన్ ప్రశంసల వర్షం! దావోస్ లాంటి ప్రదేశాల్లో కూడా..

CM Chandrababu: అమరావతి అభివృద్ధికి రెండో విడత గ్రాంట్ కావాలి... సీఎం కేంద్రానికి విజ్ఞప్తి!

Golden Visa: కేవలం ₹69,000కే బహ్రెయిన్ 10 ఏళ్ల గోల్డెన్ వీసా! పూర్తి వివరాలు ఇవే!

 

Telugu States CMs: ఢిల్లీలో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిపాదించిన 13 అంశాలివే..

Bullet Train: ఇక దూసుకెళ్లాల్సిందే.. గంటకు 320 కిలోమీటర్లు.. భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు..

BJP Activist: జై జగన్ అనలేదని.. బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు! వైసీపీ నేతల నీచ బుద్ధి!

Srisailam: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం! ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా..

BSNL Super Plan: 80 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా.. Jio తో పోలిస్తే సగం ధరకే!

AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..

AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!

AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..

New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group