ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం - 20వ విడత వివరాలు
పీఎం-కిసాన్ యోజన ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.
ఈ మొత్తం మూడు విడతలుగా (రూ. 2,000 చొప్పున) రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ చేస్తారు.
19వ విడతలో రూ. 22,000 కోట్లను 9.8 కోట్ల మంది రైతులకు పంపిణీ చేశారు. అందులో 2.41 కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు.
20వ విడత మే లేదా జూన్ 2025 నాటికి విడుదల కానుంది.
అర్హతలు:
భార్యాభర్తలు మరియు మైనర్ పిల్లలు కలిగి సాగు చేసుకునే భూమి ఉన్న రైతు కుటుంబాలు అర్హులు.
అధిక ఆదాయ వర్గాలకు చెందిన రైతులు మినహాయింపు.
అవసరమైన పత్రాలు:
చెల్లుబాటు అయ్యే భూమి రికార్డులు
బ్యాంకు ఖాతా
ఆధార్ అనుసంధానం
20వ విడత స్టేటస్ చెక్ చేయడం ఎలా?
PM-Kisan అధికారిక వెబ్‌సైట్కి వెళ్ళండి.
'Farmers Corner'లో 'Know Your Status' క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయండి.
'Get Data' క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ చూడండి.
ఇ-కేవైసీ (e-KYC) తప్పనిసరి!
ఇ-కేవైసీ పూర్తి చేయని రైతులకు డబ్బులు జమ కాదు.
ఓటీపీ బేస్డ్, బయోమెట్రిక్ బేస్డ్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా e-KYC పూర్తి చేయవచ్చు.
e-KYCని PM-Kisan పోర్టల్, మొబైల్ యాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ల ద్వారా చేయవచ్చు.
గమనిక: ఆలస్యం చేయకుండా e-KYC పూర్తి చేసి, 20వ విడత సబ్సిడీని సకాలంలో పొందండి.
ఇది కూడా చదవండి: మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హెచ్-1బీ ఆశావహులకు అమెరికా షాక్! ఇకనుండి అవి తప్పనిసరి!
కేంద్ర నిఘా సంస్థ పేరుతో వదంతులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ
పోలవరంపై రీసర్వే నిర్వహించాలి.. షర్మిల కీలక వ్యాఖ్యలు!
గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గింపు..
వైసీపీ బాగోతం! అధికారంలో బెదిరింపులు.. బయటపడ్డాక బెయిల్ పిటీషన్లు!
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల విడుదల!
వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!
అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..
ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!
మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?
సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!
మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..
సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..
మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!
వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!
ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: