మెదక్ జిల్లా ఔరంగబాద్ తండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైతు భరోసా డబ్బుల విషయంలో తండ్రి-కొడుకుల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతు కీర్యా ఖాతాలో రూ.9 వేలు జమ చేసింది. ఈ డబ్బులలో రూ.5 వేలు వైద్య ఖర్చులకు ఉంచుకొని మిగతా రూ.4 వేలు తండ్రి తన కుమారుడు సురేశ్‌కు ఇచ్చాడు. అయితే మొత్తం డబ్బులు ఇవ్వాలని సురేశ్ పట్టుబట్టాడు.
ఇది కూడా చదవండి: Latest Update: ఏపీలో వారందరికి రూ.36 వేలు! మంత్రి కీలక ప్రకటన!
ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సురేశ్.. కిరాతకంగా తండ్రి నాలుక కోసేశాడు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన తండ్రిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. రైతు భరోసా డబ్బుల కోసం కొడుకు తండ్రిపై ఇంత దారుణంగా దాడి చేయడం బాధాకరమనే అభిప్రాయాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Famous Actress: ఫేమస్ నటి పొలిటికల్ ఎంట్రీ! కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Visa Dismissed: ఏందయ్యా ఇది! భారత్‌లో 60 రోజుల పర్యటన! అమెరికా వీసా రద్దు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: