తేదీ 06-10-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదికషెడ్యూల్ తేదీ: 06 అక్టోబర్ 2025 (సోమవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1.శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు. (మాజీ మంత్రి) 2. శ్రీ పిళ్ళి మాణిక్యాలరావు గారు (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)