అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తాను ఆపినట్లు పేర్కొన్నారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ నాకు మంచి స్నేహితుడు. భారత ప్రధాని మోదీ గొప్ప నాయకుడు. ఆ సమయంలో రెండు దేశాల మధ్య పరిస్థితి చాలా తీవ్రంగా మారింది.
ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
అణు యుద్ధానికి కూడా వెళ్లే అవకాశముండేది. అయితే నేను ఇరు దేశాలతో టెలిఫోన్‌లో మాట్లాడాను. యుద్ధాన్ని కొనసాగిస్తే వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచేస్తామని వారిని హెచ్చరించాను. వాణిజ్యాన్ని కొనసాగించాలనుకున్న ఆ దేశాలు చివరికి యుద్ధాన్ని నిలిపాయి. ఈ విధంగా మేమంతా కలిసి అణు యుద్ధాన్ని ఆపగలిగాం,” అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Famous Actress: ఫేమస్ నటి పొలిటికల్ ఎంట్రీ! కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Visa Dismissed: ఏందయ్యా ఇది! భారత్‌లో 60 రోజుల పర్యటన! అమెరికా వీసా రద్దు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: