ఇది కూడా చదవండి: NRI లు పంపే డబ్బు ఈ సం// రికార్డు బ్రేక్! ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం గా ఇండియా! ఆ దేశం నుండే ఎక్కువ!

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నెల్లూరు (Nellore) లో జరిగిన ప్రఖ్యాత రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకల కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం రూ.10 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. సోమవారం (Monday) నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాను లోకేశ్ సందర్శించారు. అక్కడ ఆయనకు ముస్లిం మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికి, గలఫ్‌తో సత్కరించారు.

ఇది కూడా చదవండి: Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..

అనంతరం, మహ్మద్ ప్రవక్త అనుచరులైన 12 మంది అమరవీరుల చిహ్నాలపై ఆయన చాదర్‌ను కప్పి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత, పండుగలో ప్రధాన ఘట్టమైన రొట్టెల మార్పిడి కార్యక్రమంలో భాగంగా లోకేశ్ స్వర్ణాల చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ భక్తులతో కలిసి 'ఆరోగ్యం' రొట్టెను స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను, ఫొటోలను మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా (Social media) ఖాతాలో పంచుకున్నారు. ప్రభుత్వం ఈ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం..! ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

KRIS City: ఏపీలో కొత్తగా క్రిస్ సిటీ.. రూ.37,500 కోట్లతో.. ఆ జిల్లా దశ తిరిగినట్లే! రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం!

APNRT: ప్రవాసుల ఆదాయం పెంచే లక్ష్యంగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్ భారీ ప్రణాళికలు! యువతకు విదేశీ ఉద్యోగాలు! ప్రెసిడెంట్ రవి వేమూరు!

Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..

Raghurama Speech: నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు.. అంతా బ్లడ్ బుక్కే!

Road Construction: 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!

Toll Fee: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు!

Vijayawada Railway: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలు మార్గాల్లో కొత్త సరిహద్దులు! కొత్తగా 240 కిమీ రైల్వే ట్రాక్!

Ration Card: ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..! లిస్టులో మీ పేరుందా? ఇలా సింపుల్‌గా చెక్ చేస్కోండి!

Inherited lands: వారసత్వ భూములకు తక్కువ ఖర్చుతో సెక్షన్ సర్టిఫికెట్లు.. చంద్రబాబు శుభవార్త !

America 249: వైట్ హౌస్ పైగా దూసుకెళ్లిన స్టెల్త్ బాంబర్లు... ట్రంప్ దంపతుల సెల్యూట్!

Srisailam Reservoir: కృష్ణాకు వరద నీటి ప్రవాహం... శ్రీశైలం డ్యామ్ వద్ద పరిస్థితి ఇలా.. నీటి మట్టం గరిష్ఠ స్థాయి!

SBI New Rules: ఎస్‌బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 15 నుంచి క్రెడిట్ కార్డు కొత్త రూల్స్! ఎంపిక చేసిన కార్డులపై..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group