నేటి నుండి "మన ఇల్లు-మన లోకేష్" కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా ఉండవల్లిలో తొలి ఇంటి పట్టాను లబ్ధిదారుడి నివాసానికి వెళ్లి అందజేయనున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు పది నెలల్లో పరిష్కారం చూపిన లోకేష్, ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న మూడు వేల మందికి మొదటి విడతలో ఇంటి పట్టాలను అందజేయనున్నారు. "మన ఇల్లు-మన లోకేష్" కార్యక్రమం ద్వారా ప్రజల ఇళ్ల కలను సాకారం చేయడానికి లోకేష్ కట్టుబడి ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!
కొడాలి నాని హార్ట్ ఆపరేషన్.. బిగ్ అప్‌డేట్! మూడు వాల్వ్స్ లో సమస్యలు..
సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!
మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!
ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: