గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేత వల్లభనేని వంశీ అనుచరుడు ఓలుపల్లి రంగాను సీఐడీ కోర్టు మూడు రోజుల కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరంలో అరెస్టయిన రంగాను లోతుగా విచారించేందుకు సీఐడీ అధికారులు కస్టడీ కోరగా, న్యాయస్థానం బుధవారం నుంచి శుక్రవారం వరకు అనుమతి ఇచ్చింది. విచారణ అనంతరం ఏప్రిల్ 4న కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!
ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: