మాజీ మంత్రి, వైసీపీ నేత ఈ నెల 26న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ను కుటుంబ సభ్యులు నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే, ఈరోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రి వైద్యులు కొడాలి నాని హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కీలక ప్రకటన చేశారు. కాసేపట్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించారు. నాని గుండెలో మొత్తం మూడు వాల్స్ మూసుకుపోవడంతో క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ అమర్చడం లేదా బైపాస్ సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అలా ఉంటే.. నెటిజెన్లు భారీగా కామెంట్లు పెడుతున్నారు. నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఇలానే జరుగుతుందని కొందరు, నువ్వు చేసిన పాపం నీకే శాపంగా మారింది అని మరికొందరు సోషల్ మీడియా లో పెడుతున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: ఏపీ లో నామినేటెడ్ పదవుల జాతర! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..
ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!
ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..
నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు! మద్రాస్ ఐఐటీలో జరిగే..
మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: