Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా సచివాలయ ఐకానిక్ టవర్ల పనులు ఊపందుకున్నాయి. లండన్‌కు చెందిన ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన డిజైన్ ప్రకారం ఐదు భారీ టవర్లు నిర్మిస్తున్నారు. ఇందులో 47 అంతస్తులతో జీఏడీ టవర్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం, మరో నాలుగు 39 అంతస్తుల హెచ్‌వోడీ టవర్లు ఉంటాయి.

TTD: టీటీడీ ఉద్యోగులకు తీపికబురు! నెరవేరబోతున్న ఎన్నో ఏళ్ల కల.. కీలక నిర్ణయం!

తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు టవర్లను కలుపుతూ 900 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మించనుంది. మూడో అంతస్తు వద్ద ఉండే ఈ వంతెనలో ఎయిర్‌కండిషనింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. దీంతో ఒక టవర్ నుంచి మరొకటికి మంత్రులు, అధికారులు, ప్రజలు సులభంగా వెళ్లగలిగేలా అవుతుంది.

Praja Vedika: నేడు (16/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ టవర్ల నిర్మాణంలో డయాగ్రిడ్ పద్ధతిను అనుసరిస్తున్నారు. ఒక్కో టవర్‌కి 15-20 వేల టన్నుల ఉక్కు అవసరం అవుతుంది. రవాణా ఖర్చు తగ్గించి, పనులు వేగవంతం చేయడానికి టెండర్లు గెలుచుకున్న సంస్థలు అమరావతిలోనే వర్క్‌షాపులు ఏర్పాటు చేసేందుకు CRDA అనుమతి కోరాయి.

Pension: ఏపీలో పెన్షన్ రద్దైన వారికి శుభవార్త! మరో ఛాన్స్.. చాలా సింపుల్ గా వెంటనే ఇలా చేయండి!

గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు ఆలస్యమై, సంవత్సరాల పాటు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు నేల బలం పరీక్షలు విజయవంతంగా పూర్తి కావడంతో నిర్మాణం మళ్లీ వేగం అందుకుంది. ఐకానిక్ టవర్లతో పాటు 8 ఎమినిటీస్ బ్లాక్‌లు కూడా మూడు అంతస్తులతో నిర్మించనున్నారు.

Trump: మరికొద్దిసేపట్లో పుతిన్ తో సమావేశం! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
Cinema: మారువేషంలో నాని…! బ్యాక్ టూ బ్యాక్ రజినీ & ఎన్టీఆర్ సినిమాలు!
Heavy Rains: మళ్లీ మూడు రోజుల పాటు వర్షాలు! గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో...
New Scheme: ఇక వారికి పండగే పండుగ! 15 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం! యువతకు కొత్త పథకం ప్రకటించిన చంద్రబాబు!
Peanuts: వేరుశనగలు అతిగా తింటే ఇక అంతే సంగతులు! బాడీలో ఈ పార్ట్ పనిచేయదట!
TTD: తిరుమలలో రద్దీ రికార్డు…! దర్శనం కోసం భక్తులు రాత్రింబవళ్లు పడిగాపులు!