బీపీ అదుపులో ఉండాలంటే.. ఉప్పుకు బదులు ఈ 5 ఆహారాలు తీసుకోండి! ఇలా చేసి చూడండి!

సీజన్లు మారినప్పుడు (Seasonal Changes) చాలా మందిని వేధించే సమస్యలు – దగ్గు, జలుబు, జ్వరం. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి (Immunity) తక్కువగా ఉన్నవారికి, అలాగే ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఇబ్బందులు మరింత తీవ్రంగా ఉంటాయి. చలికాలం వచ్చిందంటే చాలు... అవస్థలు పడక తప్పదు.

Picture Puzzle: పిక్చర్ పజిల్ ఛాలెంజ్! 25 సెకన్లలో మూడు తేడాలు కనిపెట్టగలరా!

అయితే, ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడంతోపాటు, మన ఆరోగ్యానికి (Health) ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందించే ఒక సింపుల్ చిట్కా ఉంది. అదే పుదీనా (Mint) మరియు అల్లం (Ginger) టీ! ఒక పాత్రలో నీటిని పోసి, అందులో పుదీనా ఆకులు, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి ఆ నీటిని టీలా తాగితే అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీన్ని ఎలా తయారుచేసుకోవాలి, ఎలాంటి లాభాలు ఉంటాయో చూద్దాం.

APRTC ఉద్యోగులకు దీపావళి కానుక..! పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

పుదీనా-అల్లం టీ తయారుచేసే విధానం..
ఒక గ్లాసు నీటిలో 4-5 పుదీనా ఆకులు, ఒక చిన్న అల్లం ముక్కను వేసి, నీరు సగం అయ్యే వరకు మరిగించండి. గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి తాగాలి. కావాలంటే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.

ఏపీ యువతకు ఆస్ట్రేలియా ప్రమాణాలు.. TAFE NSWతో మంత్రి లోకేశ్ కీలక ఒప్పందం!

జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం! 
జీర్ణవ్యవస్థ (Digestive System) ఆరోగ్యానికి ఈ టీ ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఈ టీ తాగితే ముఖ్యంగా వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. గర్భిణీలకు లేదా ప్రయాణాల్లో వాంతులు అయ్యేవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

Herbal Tea: ఉదయాన్నే వీటితో టీ తీసుకుంటే... ఇక ఆ సమస్యలకు చెక్!

ఈ టీలో ఉండే యాంటీ స్పాస్మోడిక్ (Antispasmodic) గుణాలు వల్ల కడుపు నొప్పి (Stomach Pain) తగ్గుతుంది. పొట్టలోని కండరాలు ప్రశాంతంగా మారుతాయి.

Ap Government: ఏపీ ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి బోనస్..! 3.64% పెంపుతో... కొత్త డీఏ, బకాయిలు విడుదల..!

పొట్ట పట్టేసినట్లు ఉండడం, గ్యాస్‌, కడుపు ఉబ్బరం నుంచి కూడా బయట పడవచ్చు. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది, అజీర్తి తగ్గుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) అనే సమస్య ఉన్నవారికి తరచూ మల విసర్జన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ప్రపంచంలోని టాప్-50 యూనివర్సిటీతో ఏపీ భాగస్వామ్యం.. నారా లోకేశ్ కీలక అడుగు! విద్యారంగంలో ఏపీకి..

కీళ్ల నొప్పులు, మధుమేహానికి రక్షగా!
ఈ టీలో ఉండే పోషకాలు కీళ్ల నొప్పులు మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలను అదుపులో ఉంచుతాయి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) మరియు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు (Anti-inflammatory Properties) అధికంగా ఉంటాయి. వీటి వల్ల కీళ్ల నొప్పులు (Joint Pains) తగ్గుతాయి, వాపులు తగ్గి కీళ్లు రిలాక్స్ అవుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

Sensex: దీపావళి ఉత్సాహంతో దూసుకెళ్లిన మార్కెట్లు.. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో!

ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని (Oxidative Stress) తగ్గిస్తాయి, ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల కణాలకు నష్టం జరగకుండా ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ టీని సేవిస్తుంటే షుగర్ లెవల్స్ (Sugar Levels) తగ్గుతాయి. శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ (Type 2 Diabetes) అదుపులో ఉంటుంది.

యాక్షన్ మాస్ అవతారంలో సంయుక్త.. వైరల్ అవుతున్న పోస్ట్!!

బరువు తగ్గడానికి.. గుండె ఆరోగ్యానికి! 
బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి, గుండె ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి ఈ టీ మంచి ఔషధం. అల్లం, పుదీనా టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ (Cholesterol Levels) తగ్గుతాయి, శరీరంలోని కొవ్వు (Fat) కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ టీ ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది, దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.

CM Chandrababu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.! ఆ టైం తర్వాత ఆఫీసుల్లో ఉండొద్దు..! ఆ రోజుల్లో విశ్రాంతి..!

ఈ టీ తాగితే శరీరంలో రక్త సరఫరా (Blood Circulation) మెరుగుపడి, బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ టీ లివర్ ఆరోగ్యానికి (Liver Health) కూడా మేలు చేస్తుంది. లివ‌ర్ వాపు తగ్గి, వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది.

Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..! తెలియని నంబర్లకు మెసేజ్‌లకు కంట్రోల్..! స్పామ్‌కి ఇక గుడ్‌బై..!

ఈ మిశ్రమాన్ని సేవించడం వల్ల ముక్కు దిబ్బ‌డ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించి, క‌ఫం తొల‌గిపోతుంది. దీంతో ద‌గ్గు, జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి. మొత్తం మీద ఈ పుదీనా, అల్లం టీ మీ రోగ నిరోధక శక్తిని పెంచి, మిమ్మల్ని ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల నుంచి కాపాడుతుంది.

బ్రకోలీ మ్యాజిక్..ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే రోజూ తినకుండా ఉండలేరు!!
AP Government: ఏపీ ప్రజలకు ఎగిరిగేంతేసే వార్త! వాళ్లందరి బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1,50,000.. వెంటనే అకౌంట్ చెక్ చేసుకోండి..!
గాజాలో కలిగిన ఉద్రిక్తత హమాస్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన!!