దీపావళి కానుకగా శర్వానంద్ 36వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!!

ఎప్పుడూ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హీరో నవీన్ పోలీసెట్టి మరోసారి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) నుంచి స్పెషల్ దీపావళి ఫన్ బ్లాస్ట్ ప్రోమోవిడుదలైంది.

హమ్మయ్యా.. మహిళా ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్... 'స్త్రీ శక్తి' పథకంలో ఇకపై నో టెన్షన్!

ఈ ప్రోమోలో నవీన్ తన ప్రత్యేకమైన హాస్యభరిత స్టయిల్‌తో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఆయన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్ చూసి అభిమానులు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నవీన్‌ స్టైల్‌లో నవ్వించే సీన్స్, డైలాగ్స్ చూసి జాతి రత్నాలు తర్వాత ఇది ఆయన బెస్ట్ ఎంట్రీ అని నెట్‌జన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!

ప్రోమోలో ఫెస్టివల్ ఫీల్ స్పష్టంగా కనిపిస్తుంది. రంగురంగుల లైట్స్, ఫన్ మూమెంట్స్‌తో సినిమా పండగ మూడ్‌లో ఉందని చెప్పొచ్చు. ఈ ప్రోమో రిలీజ్‌తోపాటు సినిమా టీమ్ త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారని ప్రకటించారు. అందువల్ల సంగీతప్రియుల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

Waste to Energy: తిరుపతిలో చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి..! 12 మెగావాట్ల ప్రాజెక్ట్‌కి శ్రీకారం..!

ఈ సినిమాకి మారి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా అందమైన మీనాక్షి చౌదరి నటిస్తోంది. వీరి జోడీ ఫ్రెష్‌గా, ఫుల్ ఫన్‌గా కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య, సమర్పణ శ్రీకర స్టూడియోస్.

Picture Puzzle: పిక్చర్ పజిల్ ఛాలెంజ్! 25 సెకన్లలో మూడు తేడాలు కనిపెట్టగలరా!

ఈ చిత్రానికి  సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్   ఆయన మెలోడీస్  బీట్‌లు ఎప్పుడూ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కెమెరా పనిని జె. యువరాజ్ చేస్తున్నారు ఆయన visuals ఈ సినిమా ఫెస్టివల్ మూడ్‌ను మరింత అందంగా చూపించేలా ఉన్నాయని యూనిట్ సభ్యులు తెలిపారు కాగా వచ్చే ఎడారి సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.

ఏపీ యువతకు ఆస్ట్రేలియా ప్రమాణాలు.. TAFE NSWతో మంత్రి లోకేశ్ కీలక ఒప్పందం!

ప్రస్తుతం సోషల్ మీడియాలో #AnaganagaOkaRajuPromo” ట్రెండ్ అవుతోంది. ప్రోమోలో నవీన్ కామెడీ డైలాగులు, బాడీ లాంగ్వేజ్ చూసి ప్రేక్షకులు సంక్రాంతికి నవ్వుల విందు ఖాయం అంటున్నారు.

APRTC ఉద్యోగులకు దీపావళి కానుక..! పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
బీపీ అదుపులో ఉండాలంటే.. ఉప్పుకు బదులు ఈ 5 ఆహారాలు తీసుకోండి! ఇలా చేసి చూడండి!
పుదీనా-అల్లం టీ మ్యాజిక్.. జీర్ణ సమస్యల నుంచి కీళ్ల నొప్పుల వరకు.. ఎన్నో వ్యాధులకు చెక్!
Israeli : గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 97 మంది మృతి.. రక్తపాతం మరోసారి!