Ap Government: ఏపీ ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి బోనస్..! 3.64% పెంపుతో... కొత్త డీఏ, బకాయిలు విడుదల..!

తెలుగు చిత్ర పరిశ్రమకు సంయుక్త గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు  విరుపాక్షి మాస్టర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు ఈ అమ్మడు అయితే తాజాగా  యాక్షన్-పూరిత అవతారంతో ప్రేక్షకుల దృష్టిని మళ్లీ ఆకర్షిస్తోంది. మునుపటి సినిమాల్లో సాధారణ, నాజూకైన పాత్రల్లో కనిపించిన ఈ  అమ్మడు ఇప్పుడు లీడ్ రోల్‌లో యాక్షన్-థ్రిల్లర్ పాత్రతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయనుంది.

ప్రపంచంలోని టాప్-50 యూనివర్సిటీతో ఏపీ భాగస్వామ్యం.. నారా లోకేశ్ కీలక అడుగు! విద్యారంగంలో ఏపీకి..

సోషల్ మీడియా వేదికైనా ఎక్స్ ద్వారా దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి బ్లాక్ గోల్డ్ (The Black Gold) అనే సినిమాకు టైటిల్ రివీల్ జరిగింది. దీపావళి సందర్భంగా నిర్మాతలు సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో సంయుక్త కొత్త, బోల్డ్ మాస్ అవతారంలో కనిపిస్తోంది. రైల్వే స్టేషన్‌లో రక్తంతో కవచమైన క్షణంలో చేతిలో గన్ పట్టుకుని, ధైర్యంగా, స్టైలిష్‌గా ఉండటం వలన ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకోవాలి.

Sensex: దీపావళి ఉత్సాహంతో దూసుకెళ్లిన మార్కెట్లు.. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో!

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న యోగి  గతంలో 16 ఏళ్ల క్రితం చితంకాయల రవి సినిమాను డైరెక్ట్ చేసి మంచి గుర్తింపు పొందాడు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాకు అంచనాలు పెరిగాయని చెప్పుకోవాలి ఆయన అనుభవం ఈ సినిమాకు సరికొత్త  సృజనాత్మక శైలిని చేర్చుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Reliance షేర్ ధర గరిష్ఠస్థాయికి..! ఒక్కరోజే రూ.66,000 కోట్ల లాభం..!

సంయుక్త తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానులతో షేర్ చేస్తూ నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా ఇది. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్సిటీ, హృదయాన్ని తాకే క్షణాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రయాణం ఇది. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ది బ్లాక్ గోల్డ్ (The Black Gold)’ ద్వారా ఇంకా ఎన్నో విశేషాలు త్వరలో ప్రేక్షకులకు కన్పిస్తాయి అని తెలిపింది.

CM Chandrababu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.! ఆ టైం తర్వాత ఆఫీసుల్లో ఉండొద్దు..! ఆ రోజుల్లో విశ్రాంతి..!

ప్రస్తుతం, సోషల్ మీడియా లో ఈ ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. అభిమానులు మరియు ఫ్యాన్స్ ఈ కొత్త అవతారాన్ని ఎంతో ఆసక్తిగా చూసి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో కొత్తగా నాలుగు వరుసలతో జాతీయ రహదారి! రూ.1,178 కోట్లతో... అమరావతికి దూసుకెళ్లిపోవచ్చు!
EMRSలో భారీ నియామకాలు! రూ.2 లక్షల వరకు జీతం! ఇంక మూడు రోజులే ఛాన్స్!
ఈరోజు బంగారంలో స్వల్ప మార్పు..ఈరోజు 10 గ్రాముల ధర ఎంతంటే?
దీపావళి.. చీకటిని తొలగించే వెలుగుల పండుగ! దీపావళి విశేషాలు! శుభాకాంక్షలతో...
నాని–పూజా హెగ్డే జోడీ ఫైనల్‌… సుజిత్ కొత్త సినిమా హైప్!
Oil Purchase: రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక..! ‘భారీ సుంకాలు విధిస్తాం’ అని వార్నింగ్..!
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..! తెలియని నంబర్లకు మెసేజ్‌లకు కంట్రోల్..! స్పామ్‌కి ఇక గుడ్‌బై..!
బ్రకోలీ మ్యాజిక్..ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే రోజూ తినకుండా ఉండలేరు!!
AP Government: ఏపీ ప్రజలకు ఎగిరిగేంతేసే వార్త! వాళ్లందరి బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1,50,000.. వెంటనే అకౌంట్ చెక్ చేసుకోండి..!
గాజాలో కలిగిన ఉద్రిక్తత హమాస్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన!!