ప్రభుత్వం అందిస్తున్న రాయితీ రుణాలపై ప్రజలు అంత మెరుగ్గా ముందుకు రావడం లేదు. ఎక్కడ లోపం జరిగిందో తెలియదు కానీ బీసీ కార్పొరేషన్ రుణాలపై ఆశించిన మేర మొగ్గు చూపలేదని మరోసారి చిత్తూరు జిల్లా బీసీలకు తీపి కబురు గురువారం జిల్లా యంత్రాంగం వినిపించింది. సబ్సిడీ లోన్స్ వినియోగించుకొని, ఉపాధిని మెరుగు పరుచుకొని మీరే 10 మందికి ఉపాధిగా నిలవాలన్నదే ధ్యేయంగా ఉండాలని సూచించింది. ఈ మేరకే ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడువు పెంచింది.
ఇది కూడా చదవండి: ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఇక వాట్సప్‌లో! ప్రైవేట్ కాలేజీల వేధింపులకు చెక్! డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఇది చాలా సానుకూల అంశం అని అనుకోవచ్చు. ఇంకా అప్లై చేసుకోని వారు ఉంటే.. దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ నెల 12 వ తేదీ వరకూ పెంచడం జరిగిందనీ, అర్హులైన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కొరకు దరఖాస్తులు ఈ నెల 12 లోపు అప్లై చేసుకోవాలని జిల్లా బీసీ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి శ్రీదేవి గురువారం లోకల్ 18 ద్వారా చిత్తూరు జిల్లా బీసీ లకు పిలుపునిచ్చారు. అర్హులందరికీ ప్రభుత్వం కల్పిస్తున్న బీసీ రుణాలు అందాలన్నదే ఒక సంకల్పంగా చిత్తూరు జిల్లాలో సంబంధిత యంత్రాంగం ముందుకు వెళ్తున్నది. అందుకే మరో చాన్స్ అంటూ గడువును కూడా ప్రకటించింది. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకల్ 18 ద్వారా కోరారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..
ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు! ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే..
నాకు భయం తెలియదు.. ఎలాంటి ప్రలోభాలకూ లొంగను! జగన్ వ్యాఖ్యలకు సాయిరెడ్డి ఘాటు కౌంటర్!
ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరి రూ. 1 లక్షా 60 వేలు..
కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర! వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో..
USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!
విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్యలు వైరల్!
జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?
జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేశ్ భేటీ! ఈ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: