SomiReddy Comments: జగన్ కు ఆ అర్హత ఉందా? కాకాణి పాపాలు రెండు రోజుల్లో బయటపెడతా!

శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో తితిదే మార్పులు చేసింది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్పై దర్శనానికి మూడు రోజులు పడుతోంది. ఇకపై ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆరోజే దర్శనానికి తితిదే వీలు కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది.

Rains: అరేబియా సముద్రంలో ఆవర్తనం... జులై 31న అల్పపీడనంగా మారే సూచనలు!

ఉదయం ఆఫ్లైన్ లో శ్రీవాణి టికెట్ పొందిన భక్తులు.. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 1వ తేదీ నుంచి తితిదే దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. శ్రీవాణి టికెట్ల జారీలో ఎలాంటి మార్పు లేదని తితిదే అధికారులు స్పష్టం చేశారు. యథావిధిగా తిరుమలలో ఉదయం 10గంటలు నుంచి మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతగా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తామని చెప్పారు.

School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు! ఎందుకో తెలుసా?

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లోలో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకు దర్శనం కల్పిస్తామని తితిదే అధికారులు తెలిపారు.

NISAR Launch: నైసార్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన జీఎస్ఎల్‌వీ-ఎఫ్16! మరికొద్ది సేపట్లో...
ప్రపంచంలో అత్యధిక దీవులు కలిగిన దేశం ఏది? మీకు తెలుసా?
Atchannaidu: జగన్ హయాంలో రైతులకు ద్రోహం... ఉచిత బీమాతో కూటమి ప్రభుత్వం... అచ్చెన్నాయుడు!
సుప్రీంకోర్టులో సీబీసీఐడీ మాజీ చీఫ్ బెయిల్ రద్దు కేసు.... విచారణ రేపటికి వాయిదా!
Trains cancelled: తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్.. ఎయిర్పోర్ట్లోనే..! సిట్ అధికారులు కీలక సమాచారం!
Smart street Vending Markets: ఏపీ ప్రభుత్వం స్మార్ట్ ఆలోచన - హోమ్ నీడ్స్​కి వన్​స్టాప్ ​డెస్టినేషన్! రాష్ట్ర ప్రభుత్వం అనుమతి