వంశీ కేసులో అరెస్టైన మరో ఇద్దరు నిందితులు, ఏ4 వీర్రాజు మరియు ఏ10 వంశీబాబును, కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈనెల 4, 5 తేదీల్లో పోలీసులు వారిని విచారించనున్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, వీరిద్దరినీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించేందుకు అనుమతి లభించింది. ఈ విచారణ ద్వారా కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: పోసానిని 5 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసుల పిటిషన్! కోర్టు విచారణ వాయిదా!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!
ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..
బెజవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..
దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!
విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..
కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: