ఇది కూడా చదవండి: Hyderabad To Vizag: హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్! 2 గంటలు తగ్గబోతున్న దూరం?
ఉండవల్లి(Undavalli)లోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) సన్నిహితుడు తమను మోసం చేశాడని ఓ వ్యక్తి లోకేశ్కు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) సన్నిహితులు మోసం చేశారని తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నె సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా మంత్రి(Minister)కి అందాయి.
ఇది కూడా చదవండి: Doctors' Day: వైద్యులకు వందనం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు!
మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గం కంతేరులో తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని విక్రయించగా.. బాకీ ఉన్న నగదు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఉండవల్లికి చెందిన విజయలక్ష్మి మంత్రికి తెలిపారు. గ్రామానికి చెందిన విష్ణు, రాము తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ అనే ప్రాణాంతక జన్యు వ్యాధితో బాధపడుతున్న తమ 9 నెలల బాలుడికి వైద్యసాయం అందించి చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ ఎన్టీఆర్ జిల్లా(NTR District) పుట్రేల గ్రామానికి చెందిన జొన్నాడ సాయిరాం కోరారు. రూ.కోట్ల ఖరీదు చేసే ఇంజక్షన్ చేయించాలని.. ప్రభుత్వం తరపున వైద్యసాయం అందించి తమ చిన్నారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థనలను పరిశీలించిన లోకేశ్.. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: NH Green signal:ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! రూ.2,500 కోట్లతో ..ఈ రూట్‌లోనే 1 గంటలో తిరుపతి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Srisailam Reservoir: శ్రీశైలానికి ముంచెత్తుతున్న వరద.. గంటగంటకూ - ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి!
BJP Nominated: ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు మొదలైన కసరత్తు! ఊహించని ఎంపిక.?
Gold Pricedrop: తొందరపడి బంగారం ఇప్పుడే కొనకండి.. ధరలు ఇంకా భారీగా తగ్గబోతున్నాయి! కారణం ఏంటంటే?
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: