సీఏఏను దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని కేరళ సీఎం పినరయి విజయన్ అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రం కేరళలో దీన్ని అమలుచేయబోమని స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ఇప్పటికే తమ ప్రభుత్వం పదేపదే చెప్పిందని గుర్తు చేశారు. ఆ మాటపై నిలబడి ఉంటామని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యావత్ కేరళ ఏకతాటిపై నిలబడాలని కోరారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!

నేటి నుండి రంజాన్ నెల ప్రారంభం!! రంజాన్ ఉపవాసాల వెనుక రహస్యం తెలుసా??

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!

భారత దేశ టెక్నాలజీ శక్తికి నిదర్శనమే మిషన్​ దివ్యాస్త్ర!! శాస్త్రవేత్తలకు మోదీ ట్వీట్!!

లెక్క తేలింది?? షెకావత్ బృందంతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ!!

 Evolve Venture Capital  

అమ్మ భారత రాజ్యసభ మెంబర్! అల్లుడు మరో ముఖ్య దేశానికి ప్రధాని! శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు!! హైకోర్టులో పిటిషన్!!

2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group