స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు ఇటీవల కాలంలో తన పాత మోడళ్లపై డిస్కౌంట్లను, ధర తగ్గింపును ప్రకటన చేస్తున్నాయి. ఈ జాబితాలో శాంసంగ్‌, నథింగ్‌, రియల్‌మి, రెడ్‌మీ సహా అనేక సంస్థలు ఉన్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్ల ద్వారా పాత మోడళ్ల సేల్స్‌ను పెంచుకోవచ్చని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.


ఇంకా చదవండి:  శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 భారీ తగ్గింపు.. బ్యాంకు కార్డులతో రూ.1500 అదనపు డిస్కౌంట్‌ గురు!


తాజాగా రెడ్‌మి సంస్థ తన రెడ్‌మీ 13C స్మార్ట్‌ ఫోన్ (Redmi 13C) ధరను తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్‌ను గత సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. తాజాగా 4GB ర్యామ్‌ వేరియంట్‌ ధరను తగ్గించింది.

ఇంకా చదవండి:  108MP కెమెరా, 8GB ర్యామ్‌ Honor స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం! ఈ బ్యాంక్‌ కార్డుపై రూ.3000 తగ్గింపు! ఫ్రీ గిఫ్ట్



ప్రస్తుతం రెడ్‌మీ 13C స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8,499 గా ఉంది. తాజాగా ఈ ఫోన్‌ ధర (Redmi 13C Smartphone Pricecut) రూ.1000 తగ్గింది. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.7,999 కే కొనుగోలు చేయవచ్చు. మరియు ఈ హ్యాండ్‌సెట్ స్టార్‌డస్ట్‌ బ్లాక్‌, స్టార్‌డస్ట్‌ వైట్‌, స్టార్‌షైన్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో శుక్రవారం ఘటన! భారతీయ యువకుడు దుర్మరణం!!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయిన దేశాలు! భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?

సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పెట్టుబడికి భారీ ఆదాయం! పన్ను ఆదా!

"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!

ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!

తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 భారీ తగ్గింపు.. బ్యాంకు కార్డులతో రూ.1500 అదనపు డిస్కౌంట్‌ గురు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group