ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయి ఉండాలి. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఆమెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సుకన్య సమృద్ధి అకౌంట్ ను ప్రారంభించవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల పేరుతో ఖాతాను ప్రారంభించొచ్చు. అకౌంట్ ను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖలో స్టార్ట్ చేయవచ్చు. మరి ఈ పథకం ద్వారా ఎంత రాబడి వస్తుంది? ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ బ్యాంకులో 1001 డేస్ స్పెషల్ స్కీమ్! 9.5 శాతం వడ్డీ! రూ.5 లక్షలకు ఎంతొస్తుంది? 

HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు! 

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన పథకం ఒకటి. ఇది ఆడ పిల్లలపై ప్రత్యేకించి రూపొందించిన పథకం. ఇందులో పదేళ్లలోపు ఉన్న ఆడ పిల్లలపై ఆ పథకం ఓపెన్‌ చేసేందుకు అర్హులు. ఈ పథకం ద్వారా కూతురు వివాహం కోసం లేదా ఆమె పై చదువుల నిమిత్తం భారీ మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీరు భారత పౌరుడై ఉండాలి. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయి ఉండాలి. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఆమెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సుకన్య సమృద్ధి అకౌంట్ ను ప్రారంభించవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల పేరుతో ఖాతాను ప్రారంభించొచ్చు. అకౌంట్ ను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖలో స్టార్ట్ చేయవచ్చు. మరి ఈ పథకం ద్వారా ఎంత రాబడి వస్తుంది? ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:   

118 అభ్యర్థులలో యువతకి, మహిళకి ప్రాధాన్యం! లిస్టు లో PHD, IAS, డాII, పిజీ, డిగ్రీ వారు! వీరే విజయానికి బాట! 

ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?  

రాష్ట్ర బాగు కోసమే టీడీపీ-జనసేన పొత్తు -అయ్యన్నపాత్రుడు

తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !! 

రాజమండ్రి రూరల్ స్థానానికి బుచ్చయ్యచౌదరి పేరు ఖరారు! 

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ  

ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group