ఒక దేశం యొక్క ఆదాయాన్ని GDP ద్వారా నిర్ణయిస్తారు. GDP పర్ పర్సన్ ఆధారంగా ప్రపంచంలోనే డబ్బున్న దేశాలు ఏవి అని తేలుస్తారు. ఇందులో దేశం యొక్క జనాభా కీలక పాత్ర పోషిస్తుంది. దేశం GDP ని జనాభా తో భాగిస్తే GDP పర్ పర్సన్ వస్తుంది. 2023 GDP ర్యాంక్ ప్రకారం టాప్ 10 లో ఉన్న దేశాలు:
లక్సెంబర్గ్ - $140,312
ఐర్లాండ్ - $117,988
స్విట్జర్లాండ్ - $110,251
నార్వె - $102,465
సింగపూర్ - $91,733
ఐస్ ల్యాండ్ - $87,875
ఖతార్ - $84,906
అమెరికా - $83,066
డెన్మార్క్ - $72,940
మకావ్ SAR - $70,135
బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???
2023 లో ఫోర్బ్స్ నివేదిక ప్రకారం $2,673 పర్ కాపీట ఇన్కమ్ తో భారత్ 129వ స్థానంలో ఉంది. ఆర్ధిక వ్యవస్థ విషయానికి వస్తే భారత్ 5వ స్థానం లో ఉంది. ఆర్థిక వ్యవస్థలో భారతదేశం కంటే ముందున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్, చైనా, జపాన్ మరియు జర్మనీ.
మరి కొన్ని తాజా వార్తలు:
జగన్ పర్యటనతో విద్యాసంస్థల యజమానులకు షాక్!!
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
ఏపీ లో బర్డ్ ఫ్లూ కలకలం!! ఆ గ్రామాల్లోకి నో ఎంట్రీ!!
నేడు (17-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి