శాంసంగ్‌ గత సంవత్సరం అక్టోబర్‌లో శాంసంగ్‌ గెలాక్సీ S23 FE (Samsung Galaxy S23 FE Smartphone) స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ భారీ తగ్గింపును ప్రకటన చేసింది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.



శాంసంగ్‌ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ ఫోన్‌పై ఏకంగా రూ.14000 తగ్గింపును కలిగి ఉంది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ మింట్‌ మరియు పర్పల్‌ కలర్ 8GB ర్యామ్‌ + 128GB మోడల్‌ ధర రూ.45,999 గా ఉంది. అదే గ్రాఫైట్‌ కలర్‌ వేరియంట్ ధర రూ.51,000గా ఉంది.



ఈ స్మార్ట్‌ ఫోన్‌ గ్రాఫైట్‌, పర్పల్‌ కలర్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.57,900 గా ఉంది. అదే మింట్‌ వేరియంట్ ధర రూ.56,500 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు నోకాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. గరిష్ఠంగా రూ.27,050 వరకు ఎక్స్చేంజీ ప్రయోజనాలను పొందవచ్చు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group