Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల!

ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!

Published : 2024-02-20 18:47:00

వైసీపీ ప్రభుత్వం ఓటమి ఖాయంగా తేరడంతో రాష్ట్ర సంపదను ఆయన కాడికి దోచుకుంటుంది.

పర్యావరణానికి తూట్లు పొడుస్తూ గోదావరి నదిలో పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు డ్రజ్జింగ్ పడవల ద్వారా ఇసుకను తోడేస్తున్నారు.

రోడ్ కం రైల్వే బ్రిడ్జి పక్కనే డ్రజ్జింగ్ చేయడంతో బ్రిడ్జిల మనగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ఇసుక ర్యాంపులలో ఇసుక అక్రమ రవాణా ద్వారా జగన్ అండ్ కో బ్యాచ్ కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఆరు నెలలు పాటు ఇసుక ఎదేచ్ఛగా దోచుకున్నారు.

ఆ తర్వాత జెపి వెంచర్స్ పేరుతో గోదావరి గట్టుకు తూట్లు పొడిచి ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఇసుక ర్యాంపును ఏర్పాటు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?

2023 మే నెలతో జేపీ వెంచర్స్ కాంట్రాక్టు పూర్తయిన నేటి వరకు ప్రభుత్వం కాంట్రాక్టు ఎవరికి ఇవ్వకపోయినా వైకాపా నేతలు రాంపుల వారీగా పంచుకుని దోచుకుంటున్నారు.

అమ్ముతున్న ఇసుక లారీలకు బిల్లులు ఉండవు అడిగితే దాడులు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదు చేసిన వ్యక్తి పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు.

ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!

ఉభయగోదావరి జిల్లాలలో ఇసుక గ్రానైట్ మట్టి సక్రమ రవాణాకు వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిసి అక్రమ రవాణాకు తెర లేపింది.

కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గం విస్తరించి ఉన్న నల్ల మెటల్ క్వారీలలో నూటికి 90 శాతం అక్రమ రవాణా జరుగుతుంది.

అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుంటే అధికార పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు దండుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...

దేచర్ల ప్రాంతంలో ఎస్సీలకు ఇచ్చిన ఎస్సైన్డ్ ల్యాండ్లలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రతిరోజు వందల లారీల ఎర్రబెట్టి తరలిపోతోంది.

వైసీపీలో హోంమంత్రికి బినామీగా ఉన్న చోటామోటా నాయకుల ద్వారా కోట్ల రూపాయల విలువైన ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతుంది.

ఐవా టిప్పర్ల ద్వారా భారీగా ఎర్రమట్టి మాఫియా అమ్మకాలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న అధికారుల మాత్రం కళ్ళు మూసుకుంటున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

త్వరలో జరగబోయే ఎన్నికలకు అక్రమ సంపాదన ద్వారా నిధులు సమకూర్చడమే లక్ష్యంగా ఈయన పలువురికి బాధ్యతలు అప్పగించారు.

2023 మే నెల నుండి వైసీపీ ప్రభుత్వం అక్రమార్కులకు గేట్లు ఎత్తేసింది.

కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాలలో ఆయా శాసనసభ్యుల అవినీతి అక్రమ సంపాదనలుపై ప్రతిపక్షాలు ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ప్రజల ఆగ్రహావేశాలు తగ్గించడానికి గోపాలపురం ఎమ్మెల్యేను కొవ్వూరు, కొవ్వూరు నుండి హోం మంత్రి గోపాలపురం మార్చుతూ వచ్చే ఎన్నికలలో ప్రజలను ఏ మార్చడానికి ఈయన ప్రయత్నిస్తున్నారు.

ఏపీలో వికృత రాజకీయ క్రీడకు తెరలేపింది ఈయనే..!!

ప్రభుత్వం వైసీపీ పాలకులు అడుగడుగునా చేస్తున్న అవినీతి అరాచకాలతో విసిగి వేసారిన ప్రజలు వచ్చే ఎన్నికలలో గుణపాఠం చెప్పడానికి నిశ్చయించుకున్నారు.

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఇవి కూడా చదవండి:

లోకేష్ మాట‌.. బ్రాహ్మిణి బాట‌.. చేనేతలకు మంచి రోజులు వచ్చేసాయి! వస్త్రాలపై జిఎస్టీ రద్దు!

అమెరికాలో భారతీయుల మరణాలు పెరిగిపోతున్న వేళ వెలుగుచూసిన దారుణం! USAలో మరో భారతీయుడు మృతి

ఎన్నారై టీడీపీ USA రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా చెంచు వేణుగోపాల్ రెడ్డి!



తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →