హానర్ స్మార్ట్‌ఫోన్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌ను ఇటీవల భారత్‌లో విడుదల చేసింది. తాజాగా హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ (Honor X9b 5G), హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ X5 (Honor Choice Earbuds X5) సేల్ ప్రారంభం అయింది.
అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లా్క్ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. హానర్ X9b 5G (Honor X9b 5G Sale) స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది.
ఇంకా చదవండి: ఆస్ట్రేలియాలో వరదల్లో చిక్కుకుని భారత యువతి దుర్మరణం! క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో ఘటన
ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తక్షణ తగ్గింపును పొందుతారు. మరియు 6 నెలలపాటు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద రూ.699 విలువైన ఛార్జర్‌ను అందిస్తోంది. దీంతోపాటు రూ..2999 విలువైన హానర్ ప్రొటెక్ట్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది.
ఈ ప్లాన్ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంది. తొలి ఆరు నెలల్లో ఒకసారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్, 6 నెలలపాటు ఎక్స్‌టెండెడ్ వారంటీ, 30 రోజుల్లో 90 శాతం వరకు బైబ్యాక్ ప్రయోజనాలను పొందవచ్చు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన… కోళ్లకు వచ్చిన వ్యాధి!