ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ రాజకీయ నేత, వైసీపీ రాజ్య సభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయ సాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని విజయసాయిరెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. మరోవైపు.. అయోధ్య రామిరెడ్డి కూడా అదే ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అయోధ్య రామిరెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అయోధ్య రామిరెడ్డి. వచ్చేవారం రాజ్యసభ సభ్యత్వానికి అయోధ్య రామిరెడ్డి రాజీనామా చెయ్యొచ్చు.
ఇంకా చదవండి: రఘురామ కేసులో మరో ట్విస్ట్.. నిందితుడికి మూడ్రోజుల పోలీస్ కస్టడీ!
ఇదిలా ఉంటే నెంబర్ 2, నెంబర్ 3 వెంటవెంటనే రాజీనామాలు చేయడంతో తుగ్లక్ జగన్ పరిస్థితి ఏంటో ఊహిస్తేనే దారుణంగా ఉంది. ఒకప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజలను బానిసల్లాగా చూసిన జగన్ కు ఓటర్ లు సరైన బుధ్ధే చెప్పారు. వరుసగా హేమాహేమీలు అందరూ పార్టీని వీడడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు పార్టీ లో మరో ఇద్దరు కీలక నేతలు రాజీనామా అనడంతో వైసీపీ పార్టీ భవిష్యత్తు ఎంతో దిక్కు తోచని స్థితిలో జగన్ ఉన్నాడు. ఒకప్పుడు 30 సంవత్సరాలు వైసీపీనే అధికారంలోకి వస్తుంది అని సవాల్ చేసిన జగన్, ఇప్పుడు ఆ ధైర్యం ఏమయ్యింది అంటూ పలు సామాజిక మధ్యమాలలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇంకా చదవండి: ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
జగన్ డ్రామా.. ఆ నాడు పెట్టుబడులు అడగటం చేత కాల.. ఇప్పుడు ప్రశ్నిస్తారనే భయంతో విమర్శలు!
ఏపీలో విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.15వేలు! తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్!
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఫైబర్ నెట్ లో ఆ ఉద్యోగులందరూ తొలగింపు!
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు కీలక భేటీ! రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి
వారసత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు! జగన్ మళ్లీ సీఎం అయితే? దావోస్ లో చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆయన నియామకానికి రంగం సిద్ధం! సీనియారిటీ జాబితాలో రెండో స్థానం!
ఓరి దేవుడా.. వీడు అసలు మనిషేనా? ఘోరం... భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: