ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు. గతంలో ఐదేళ్ల పాటు అధికారం అనుభవించిన నేతలతో పాటు దశాబ్దకాలంగా జగన్ కు అండగా నిలిచిన పలువురు సన్నిహిత నేతలు కూడా జారుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వైసీపీకీ, ఆ పార్టీ ఇచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా గుడ్ బై చెప్పేశారు. తాజాగా జగన్ కు బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడారు. ఇప్పుడు మరో జగన్ సన్నిహిత నేత కూడా ఇదే బాట పట్టబోతున్నారు. నిన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధినేత వైఎస్ జగన్ కు లేఖ పంపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ కానుంది.
ఇంకా చదవండి: మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!
అదే సమయంలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, జగన్ కు, వైఎస్ కుటుంబానికి కూడా సన్నిహితుడిగా పేరున్న సామినేని ఉదయ భాను సైతం వైసీపీని వీడేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లి సంప్రదింపులు జరుపుతున్న సామినేని ఉదయబాను.. వైసీపీ నేతలకు మాత్రం అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆయన కూడా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తేలిపోయింది. ఇంకా చెప్పాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన జనసేనలో చేరబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇవాళ, రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేనలో చర్చలు ఫలిస్తే మాత్రం వైసీపీకి గుడ్ బై చెప్పేసి వెంటనే పవన్ ను కలిసేందుకు ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!
బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!
కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!
ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!
మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..
చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!
మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..
సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!
ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!
ఇచ్చిన మాట నెరవేర్చిన మంత్రి లోకేశ్! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!
ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!
పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: