తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కు చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చేయాలని ఆదేశించింది ధర్మాసనం. 15రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని సూచించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్.
ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: జగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా!
పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పార్టీ ఆఫీస్ కట్టిన తర్వాత ఏరకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ, కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు మొట్టికాయలు వేసింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తెలిపింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!
మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..
సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!
ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: