ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. దీంతో పార్టీ నేతలు అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో పలువురు పార్టీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి వరుస షాక్ లు తగలుతున్నాయి. అయితే తాజాగా వైసీపీకి మరో కీలక నేత, మాజీ మంత్రి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి కాలరాత్రి సరిగ్గా నేటికీ సంవత్సరం! అన్యాయంగా అక్రమంగా దుష్టుడు చేసిన రాక్షస క్రీడ!
ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అసలు విషయంలోకి వెళితే..ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం సీఎం చంద్రబాబును కలవాలని చూసినా అది సాధ్యపడలేదు. వరద బాధితులకు తాజాగా రూ.50 లక్షల విరాళం అందించేందుకు ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అన్నీ విషయాలు తనకు తెలుసని త్వరలో ఓ సారి మాట్లాడుదామని శిద్దాతో చెప్పారని టాక్ వినిపిస్తోంది. దీంతో టీడీపీలో ఆయన చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందని శిద్ధా వర్గీయులు చెప్పుకొంటున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!
ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!
జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: