ప్రకాశం బ్యారేజీ గేట్ నెంబర్ 69కి ఒకేసారి 4 బోటులు కొట్టుకుపోయి దెబ్బతినడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు బోటు అడ్డుతగిలిందంటూ నీటి ప్రవాహాన్ని పెంచే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు కూడా బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా? అనే అనుమానాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: