ముంబై నటి జత్వాని కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సమాచారం. జత్వానిని ఐదు రోజులపాటు కంట్రోల్ రూమ్‌లో విచారించినట్లు తెలిసింది. ఈ విచారణను అప్పటి డీజీపీ ఆదేశాల ప్రకారమే ఏసీపీ హనుమంతరావు, సీఐ కాశీ విశ్వనాథ్, మరో ఇద్దరు లాయర్లు కలిసి నిర్వహించారు. జత్వాని వేధింపుల కేసులో ఆరుగురు పోలీసుల పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి డీజీపీతో పాటు పీఎస్‍ఆర్ ఆంజనేయులు, ఐజీ కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ కాశీ విశ్వనాథ్ కీలక పాత్రధారులుగా గుర్తించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: