సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. కాలువలకు గండ్లు పడుతున్న అంశంపై మంత్రి వివరణ కోరారు. గడిచిన ఐదేళ్లలో నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులు తమ తీరు మార్చుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాగర్ కుడికాలువ ఆయకట్టుకు 15 రోజుల ముందే నీటిని విడుదల చేస్తామని, ఎడమ కాలువ జోన్-3 పరిధిలో చెరువులను నింపాలని ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ నిర్లక్ష్యం కారణంగా చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆగిపోయిందని మంత్రి ఆరోపించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!
కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: