ఏపీలో నామినేటెట్ పదవుల జాతర ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పదవుల పంపకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కీలక పదవులకు సంబంధించి కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మైలవరం ఎమ్మెల్యే టికెట్ ను కోల్పోయిన దేవినేని ఉమాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఛైర్మన్ పదవి టీవీ5 ఛానల్ యజమాని బీఆర్ నాయుడును వరించబోతున్నట్టు సమాచారం. టీటీడీ ఛైర్మన్ రేసులో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఉన్నప్పటికీ... బీఆర్ నాయుడికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇంకా చదవండి'రెడ్ బుక్' పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్! అతడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? 

ఇంకా చదవండిమాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

పట్టాభికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి, పీతల సుజాతకు ఎస్సీ కమిషన్ ఛైర్ పర్సన్, కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఛైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్ పదవులు లభించవచ్చని సమాచారం. ఏపీలో దాదాపు 90 వరకు కార్పొరేషన్లు ఉన్నాయి. ఛైర్మన్లు, మెంబర్లు కలిపి వందల సంఖ్యలోనే పదవులు ఉంటాయి. వీటిని విడితల వారీగా భర్తీ చేయనున్నట్టు సమాచారం. తొలి విడతలో 30 శాతం పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటేవీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group