తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొసం కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రులు..
తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుసారం పార్టీ కేంద్ర కార్యాయలంలో ప్రజల నుంచి ప్రతీ రోజు రాష్ట్ర మంత్రులు, జాతీయ నాయకులు అర్జీలు స్వీకరిస్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులు అందుబాటులో ఉంటారు. కావున టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు గమనించగలరు.
ఇంకా చదవండి: పెట్టుబడి దారులకు గమ్యస్థానంగా ఏపీ! టాటా చైర్మన్ తో మంత్రి లోకేష్ భేటీ!
ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎన్టీఆర్ భవన్ పర్యటన వివరాలు:
16.08.2024 : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు*
17.08.2024 : కేంద్రమంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వర్ల రామయ్య గారు
19.08.2024 : రాష్ట్ర మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కంభంపాటి రామ్మోహన్ రావు గారు మరియు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బూరగడ్డ వేద వ్యాస్ గారు
20.08.2024 : రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యా రాణి గారు మరియు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కొట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారు
21.08.2024 : రాష్ట్ర మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు మరియు టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ కేఎస్ జవహార్ గారు
22.08.2024 : రాష్ట్ర మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారు మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోటా సీతారామలక్ష్మి గారు
23.08.2024 : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు మరియు రాష్ట్ర మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు
24.08.2024 : టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్రమంత్రి శ్రీ కింజరాపు రామ్మెహన్ నాయుడు గారు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు
26.08.2024 : రాష్ట్ర మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీమతి కావలి ప్రతిభ భారతి గారు
27.08.2024 : రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. కిషోర్ కుమార్ రెడ్డి గారు
28.08.2024 : రాష్ట్ర మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూఖ్ గారు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారు
29.08.2024 : రాష్ట్ర మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మరియు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ బొల్లినేని రామారావు గారు
30.08.2024 : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు మరియు రాష్ట్ర మంత్రి శ్రీ టీజీ భరత్ గారు
31.08.2024 : టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు
ఇంకా చదవండి: మాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!
ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!
శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!
ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!
వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!
వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!
ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!
రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?
కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?
సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!
సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?
దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!
కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: