సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన ఛాంబర్‌లో పూజలు నిర్వహించారు. రేపు జలహారతులపై మంత్రుల కమిటీ భేటీ జరుగుతుంది. దేవస్థానాలకు కొత్త పాలకమండళ్లు నియమించాలని, సీజీఎఫ్ కింద 160 ఆలయాలను పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం తెలిపారు. ఆలయ భూముల ఆక్రమణలను తొలగించి, కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులను పునరుద్ధరించనున్నామన్నారు. రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థికసాయం పెంచబడుతుంది, దూపదీప నైవేద్యాలకు రూ.10 వేలను మంజూరు చేయనున్నామని చెప్పారు. తిరుమలలో దేవదాయశాఖలో మార్పులు ప్రారంభమయ్యాయని, ఆమోదాలు, నివేదికలను సమీక్షిస్తున్నామని, నెల్లూరు జిల్లాలో ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్! భార్యా, కూతురుపై హత్యాయత్నం ఫిర్యాదు!

వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్! తిరస్కరిస్తే - ఇక ఎమ్మెల్యే సీటు కూడా పోయినట్టేనా?

ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group