అతడు సినిమాలో..
మహేష్ బాబు విలన్లను కొడుతున్న సీను గురించి తనికెళ్ళ భరణి అంటాడు ఏదో గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు చాలా శ్రద్ధగా కొట్టాడు రా బుజ్జి అని
అవును చంద్రబాబు నాయుడు గారు చాలా శ్రద్ధగా కొట్టాడు నెలరోజుల పాలనలో
కాకపోతే ఇక్కడ ఆయన కొట్టింది
ప్రత్యర్థులను ... రౌడీలను కాదు
ప్రజా
సమస్యలపై కొట్టాడు
ఇప్పటి వరకు ప్రజలకు ఉన్న భయాల పై
కొట్టాడు
భయం నుండి బయటపడే భరోసా
నింపిన చంద్రబాబు... ఎన్డీఏ ప్రభుత్వం నెలరోజుల పాలన
అనుభవం అంటే ఏమిటో తెలియని ఈ తరం యువతకు...ఈ 75 ఏళ్ళ
డైనమిక్ లీడర్ చేస్తున్న
యజ్ఞం చూస్తే తెలుస్తుంది
క్రమపద్ధతిలో గ్రాండ్ లో
అన్ని వైపులా స్వీప్ షాట్స్ ఆడుతున్న
ఈ సీనియర్ పొలిటికల్ బ్యాట్స్మన్ చూస్తే తెలుస్తుంది
హడావిడి భయం లేకుండా
ఇలా కూడా ఆడ వచ్చా అని
సంక్షేమం
పెట్టుబడులు
అభివృద్ధి
జవాబు దారీ తనం
బాధ్యత
భరోసా అనే.... అన్నిరకాల
ఫార్మాట్ లో....పాలన సాగిన తీరు నభూతో నభవిష్యతి
BPCL అతి పెద్ద రిఫైనరీ
VINFASYT వియత్నాం Ev లాంటి దిగ్గజాలు నెల రోజుల్లోనే వచ్చి వాలాయి ఆంధ్రప్రదేశ్ లో అంటే అది నమ్మకం... భరోసా
ఈ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా భయంతో బిక్కు బిక్కు మంటూ జీవనం సాగించిన
ప్రజల ఆస్తులకు ఇప్పుడు రేటు మరియు భద్రత
రెండు పెరిగాయి
అన్ని జిల్లాల్లో... వ్యాపారాల్లో
ఒక పాజిటివ్ వేవ్ నడుస్తోంది
ఇది చంద్రబాబు మార్క్ పాలన..
ఇప్పటి వరకు అంధకారం లో ఉన్న రాష్ట్రం లో
అధికారంలోకి
వచ్చి నెల కాకముందే
సమస్యలు సుడిగుండాలు నడుమ కూడా
ఒక అద్భుతమైన
పాలన అందించారు చంద్రబాబు నాయుడు మరియు
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆయన మంత్రి వర్గ సహచరులు
ప్రజల సేవకలం మేము
రాజరికపు పోకడలు వద్దు అని మంచి సందేశం ప్రజల్లోకి వెళ్ళింది
ఎవరూ నా కాళ్ళకు మొక్క వద్దు అని చెప్పటం...ఒక మంచి సందేశం
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ 5 కోట్ల మంది ( ఒక్కడు తప్ప) కోరుకుంటున్నాం ఒకటే ఒకటి
ఆ భగవంతుడు
చంద్రన్నకు ఆయురారోగ్యాలు
ఇస్తారు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఒక ఘనమైన స్థానంలో ఉంటుంది అని ....
ఇది ప్రజల మనసులో మాట..
జై ఆంధ్రప్రదేశ్
జై అమరావతి
ఇంకా చదవండి: రాయలసీమకు మరో శుభవార్త! రూ.4వేల కోట్ల పెట్టుబడితో విన్‌ఫాస్ట్ ఈవీ యూనిట్! ఇక ఉద్యోగులకు కొరత ఉండదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?
ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!
కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!
చాక్లెట్ ఇప్పిస్తానాని, చిన్నారిపై లైంగిక దాడి ! వైద్యులు ఏం చెప్పారంటే!
అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: