ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సందర్బంగా సెలవుల్ని ప్రకటిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విద్యాసంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో దసరా సెలవులకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విద్యార్ధులకు ఈ ఏడాది దసరా సెలవుల తేదీలను అధికారులు ప్రకటించారు. వీటినే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్ని ప్రభుత్వం ప్రకటించింది.
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
వచ్చే నెల 3 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చే నెల 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ఈసారి మొత్తం 12 రోజుల పాటు విద్యార్ధులకు దసరా సెలవులు లభించనున్నాయి. రాష్ట్రంలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. దీని ప్రకారం దసరాతో పాటు సంక్రాంతి, ఇతర సెలవులను ముందుగానే నిర్ధారించారు. వీటి ప్రకారమే ఇప్పుడు సెలవులను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సెలవులను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లు వీటిని ఉల్లంఘిస్తే విద్యాశాఖ తగు చర్యలు తీసుకోనుంది.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!
ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!
కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!
నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!
వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?
మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!
బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!
కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: