ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం 15 రోజుల గడువును పొడిగించింది. వచ్చే నెల 15 వరకు బదిలీలపై నిషేధం కొనసాగుతుంది, కానీ 16 నుంచి కొత్త నిషేధం అమల్లోకి రానుంది. ప్రస్తుతం, బదిలీల విధివిధానాలను ఇంకా రూపొందించకపోవడం వల్ల, స్టాంప్స్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, రవాణా శాఖలలో గందరగోళం నెలకొంది. పలు శాఖలు విధివిధానాల రూపకల్పనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!
కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: