ఆల్కహాల్, గంజాయి, పొగాకు వంటి మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే అవి బాధితుల రక్తంలో, యూరిన్లో విష పదార్థాల అభివృద్ధికి కారణమై అకాల మరణానికి కూడా దారితీస్తాయని కొలంబియాలోని మెయిల్ మన్ స్కూల్ ఆఫ్ హెల్త్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. దీర్ఘకాలంపాటు మత్తు పదార్థాలు సేవించే అలవాటు ఉన్నవారిలో ఆయుఃప్రమాణం తగ్గుతున్నట్లు వారు గుర్తించారు.

ఇంకా చదవండిపవన్ వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగలేదన్న హోంమంత్రి! సీఎం వచ్చే సమయంలో! 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉపయోగించే మత్తు పదార్థాల్లో పొగాకు, ఆల్కహాల్, గంజాయి వంటివి ప్రధానంగా ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. ఆరోగ్యంపై వీటి ప్రభావాన్ని తెలుసుకునేందుకు వారు 2018 నుంచి 2005 మధ్య కాలంనాటి కొలంబియన్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే డేటాను ఎనలైజ్ చేశారు. అలాగే 2023 నాటి ఒక అధ్యయనాన్ని కూడా విశ్లేషించారు. కాగా మొత్తం 7,354 మంది గంజాయి, ఆల్కహాల్, పొగాకు అలవాట్లు కలిగిన వారిని, ఎటువంటి అలవాట్లు లేనివారిని పోల్చి చూశారు.

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

అయితే వీరిలో పొగాకు, ఆల్కహాల్, గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకునే వారి రక్తంలో, యూరిన్లో మాత్రమే నికోటిన్, కాడ్మియం, సీసం వంటి టాక్సిక్ మెటల్స్తోపాటు ఇతర విష పదార్థాలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇవన్నీ బాధితుల్లో కాలేయ వైఫల్యం, గుండె జబ్బులు, పక్షవాతం, మానసిక వ్యాధులు వంటి అనారోగ్యాలకు దారితీస్తాయని, వారి జీవిత కాలాన్ని తగ్గించడం ద్వారా అకాల మరణాలకు కారణం అవుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group