నాగిని సీరియల్ తో మంచి ఫేమ్ సంపాదించుకున్న బ్యూటీ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈమె సొంతం. ఈమె పలు సీరియల్స్లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా నటిస్తూ గుర్తింపు పొందుతుంది. ముఖ్యంగా ఆలియా,రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్ర పోషించి, ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక ఎప్పుడూ ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మౌనీ రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులకు అందాలతో ట్రీట్ ఇస్తుంది. రీసెంట్గా ఈ బ్యూటీ లండన్ ట్రిప్కు వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా మౌనీరాయ్ లండన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ.. శ్రీలకంలోని స్పెషల్ వంటకాలను టేస్ట్ చేస్తున్నట్లు ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధిచిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!
ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ! వైసీపీ కీలక నేతల ప్రమేయంపై దర్యాప్తు!
అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!
టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియామకం! మరొక ఐపీఎస్ అధికారి కూడా ఏపీకి!
విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: