iQOO Z9 Lite 5G, అమెజాన్‌లో మంచి ఆఫర్‌కి అందుబాటులో ఉంది. ప్రస్తుతం బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇదొక మంచి అవకాశ. MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్‌తో లభిస్తుంది. 2.4 GHz క్లాక్ స్పీడ్‌లో పనిచేస్తుంది. దీని octa-core CPU ఆర్కిటెక్చర్‌తో, మీరు ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా మల్టీ-టాస్కింగ్ అనుభవాన్ని పొందవచ్చు. iQOO Z9 Lite 5G ఈ స్మార్ట్‌ఫోన్‌తో మీరు 5G కనెక్టివిటీ అనుభవం పొందవచ్చు, ఇది వీడియో స్ట్రీమింగ్, uninterrupted వీడియో కాల్స్, మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఫోన్ VonR సపోర్ట్, డ్యూయల్ సిమ్ 5G సామర్థ్యంతో వస్తుంది, అంటే రెండు సిమ్ కార్డులతో 5G సేవలు ఉపయోగించవచ్చు. ఈ ఫోన్‌లో 50MP సోనీ AI కెమెరా ఉన్నది, ఇది ప్రతి ఫోటో క్రిస్టల్ క్లియర్, లైవ్లీగా,AI ఫోటో ఎన్‌హాన్సర్, నైట్ మోడ్,పోర్ట్రెయిట్ ఫిల్టర్ వంటి ఫీచర్లతో సహాయపడుతుంది.
ఇంకా చదవండి: రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్! స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ కేవలం 26 రూపాయలకే!
కెమెరా ఫీచర్లు ఫోటోగ్రాఫీ ప్రేమికులకు ఒక గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. iQOO Z9 Lite 5G IP64 రేటింగ్‌తో డస్ట్,వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. దుమ్ము, నీరు పడినా ఎటువంటి హానిచేయవు. ఇప్పుడు Amazonలో రూ.10,499 ధరకు లభిస్తుంది, ఇది 28% డిస్కౌంట్ తో వస్తుంది దీని అసలు ధర రూ. 14,499 గా ఉంది. దీనిని కావాలంటే ఎక్స్‌ఛేంజ్‌లో రూ. 9,700 కే కొనవచ్చు. 5000mAh భారీ బ్యాటరీతో, ఈ మొబైల్ మీ రోజంతా మంచిగా పనిచేసకోవచ్చు. ఈ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది, దీని వల్ల ఆన్‌లైన్ సేవలు, అప్లికేషన్లు, ఫైల్స్‌ను సులభంగా యూజ్ చేయవచ్చు. మీరు ఎక్కువ డేటా స్టోర్ చేయడానికి ఈ ఫోన్‌లో స్టోరేజ్ అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఫున్‌టచ్ OS 14 ఆధారంగా Android 14 ఉంటుంది. 7 అంగుళాల స్క్రీన్, IP64 రేటింగ్, 5G కనెక్టివిటీ, పెద్ద బ్యాటరీ, అన్ని ఫీచర్లతో మీరు అనుభవించే ప్రీమియం ఫోన్, iQOO Z9 Lite 5G మీకు అందుబాటులో ఉంది.
ఇంకా చదవండి: వైసీపీకి మరో షాక్.. సాక్షిపై పరువు నష్టం కేసు! నారా లోకేష్ కీలక నిర్ణయం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: