ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా?

Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..

2025-08-05 13:35:00

రాజధానిలో పనులు నిలిచిపోయాయని అసత్య ప్రచారం చేస్తున్నవారు స్వయంగా వచ్చి వాస్తవ పరిస్థితులు చూడాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సవాల్ విసిరారు. అమరావతిలో జరుగుతున్న పలు కాలువల అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇటీవల వర్షాల కారణంగా కొంతమేర పనులకు ఆటంకం కలిగిందని ఆయన వెల్లడించారు.

“ఎంతటి కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా… మూడేళ్లలో అమరావతి తొలి దశ పనులను పూర్తి చేసి చూపిస్తాం” అని మంత్రి ధృవీకరించారు. సింగపూర్‌లో అమలు చేస్తున్న అంతర్జాతీయ స్థాయి నిర్మాణ ప్రమాణాలను అమరావతిలోనూ అమలు చేస్తున్నామని తెలిపారు.

రివర్‌ఫ్రంట్ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్న నారాయణ, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే రాజధాని రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.

Spotlight

Read More →