Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!! Kerala bus case: వైరల్ కావాలనే ప్రయత్నం విషాదానికి దారి తీసింది.. ఒక్క పోస్ట్.. ఒక జీవితం నాశనం! Airplane accident : పైలట్ కంట్రోల్ కోల్పోవడంతో దుర్ఘటన.. DGCA విచారణ ప్రారంభం! Winter Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 21 కోట్ల మంది ప్రభావితం! Megastars gift: మన శంకరవరప్రసాద్ గారు విజయం.. డైరెక్టర్‌కు మెగాస్టార్ కానుక! 16 ఏళ్ల బంధం.. బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు - బిడ్డ కస్టడీని కూడా.. Stickers: వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!! Kerala bus case: వైరల్ కావాలనే ప్రయత్నం విషాదానికి దారి తీసింది.. ఒక్క పోస్ట్.. ఒక జీవితం నాశనం! Airplane accident : పైలట్ కంట్రోల్ కోల్పోవడంతో దుర్ఘటన.. DGCA విచారణ ప్రారంభం! Winter Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 21 కోట్ల మంది ప్రభావితం! Megastars gift: మన శంకరవరప్రసాద్ గారు విజయం.. డైరెక్టర్‌కు మెగాస్టార్ కానుక! 16 ఏళ్ల బంధం.. బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు - బిడ్డ కస్టడీని కూడా.. Stickers: వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు!

Mangalagiri Highway: మంగళగిరి హైవేపై కాలి బూడిదైన లారీ.. భారీగా ట్రాఫిక్ అంతరాయం! స్థానికుల సమయస్ఫూర్తి..

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై ఈరోజు ఒక లారీ దగ్ధమైంది. రోడ్లపై మార్జిన్ పెయింట్ వేసే పనులు నిర్వహి

Published : 2025-08-06 14:39:00
BIG BREAKING : పొలిటికల్ రీఎంట్రీపై చిరంజీవి సంచలన ప్రకటన! అందుకే సోషల్‌ మీడియాలో...

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై ఈరోజు ఒక లారీ దగ్ధమైంది. రోడ్లపై మార్జిన్ పెయింట్ వేసే పనులు నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక లారీ, హైవే పక్కన నిలిచి ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ పూర్తిగా కాలి బూడిదైంది.

Terracotta Pots: పాతకాలపు వంట రుచులు… టెర్రాకొటా పాత్రల్లో ప్రత్యేకతే వేరు!

ప్రమాదం జరిగిన వెంటనే, స్థానికులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందిని వెంటనే సంఘటనా స్థలానికి రప్పించారు. ఫైర్ ఇంజిన్ వేగంగా చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్, అందులోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

AP New Bar Policy: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. బార్ల సంఖ్య పెరుగుదల, పర్మిట్ రూమ్‌లతో కొత్త పాలసీ! వచ్చే నెల ఒకటి నుంచి..

మంగళగిరి రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదం కారణంగా రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. లారీలో మంటలు ఎలా చెలరేగాయనే కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా లారీకి భారీ నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

Therapy Dogs: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కొత్త ఆకర్షణ! థెరపీ డాగ్స్‌ సేవలు ప్రారంభం!
Press Meet: ఏపీ మద్యం స్కామ్‌లో వైకాపా నేతలందరి హస్తం! టీడీపీ సీనియర్ నేత సంచలన ఆరోపణలు..
Esquire India: ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం.. Esquire మ్యాగజైన్ కవర్ ఫీచర్!
PM Kisan: పీఎం కిసాన్ పెంచుతారా... మంత్రి ఏమన్నారంటే!
Vijay Deverakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ! బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు!
Handloom Textile Day : సీఎం రాక ఏర్పాట్ల పై.. కలెక్టర్ దిశానిర్దేశం!
Lords Cricket Ground: లార్డ్స్ మైదానంలో అనుకోని అతిథి.. క్రికెట్ చరిత్రలో మరో ఆసక్తికరమైన క్షణం!

Spotlight

Read More →