Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్!

AP New Bar Policy: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. బార్ల సంఖ్య పెరుగుదల, పర్మిట్ రూమ్‌లతో కొత్త పాలసీ! వచ్చే నెల ఒకటి నుంచి..

2025-08-06 13:09:00
Therapy Dogs: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కొత్త ఆకర్షణ! థెరపీ డాగ్స్‌ సేవలు ప్రారంభం!

ఏపీలో కొత్త బార్ పాలసీకి సంబంధించిన కసరత్తును ఎక్సైజ్ శాఖ దాదాపు పూర్తి చేసింది. జగన్ హయాంలో జారీ చేసిన బార్ లైసెన్సుల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో, సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 15వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Press Meet: ఏపీ మద్యం స్కామ్‌లో వైకాపా నేతలందరి హస్తం! టీడీపీ సీనియర్ నేత సంచలన ఆరోపణలు..

కొత్త పాలసీలో కీలక మార్పులు:
గీత కార్మికులకు ప్రాధాన్యం: ప్రభుత్వం మద్యం దుకాణాల మాదిరిగానే, బార్ల లైసెన్సుల్లో కూడా 10 శాతం రిజర్వేషన్ కల్లుగీత కార్మికులకు కేటాయించింది. వీరికి లైసెన్స్ ఫీజులో కూడా భారీగా రాయితీ కల్పించనుంది.

Esquire India: ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం.. Esquire మ్యాగజైన్ కవర్ ఫీచర్!

జగన్ పాలసీకి చెక్: గత ప్రభుత్వం బార్లలో ధరలను ఇష్టానుసారం పెంచుకునేందుకు అనుమతించింది. దీనివల్ల క్వార్టర్‌కు రూ. 50-70, బీర్‌కు రూ. 100-120 వరకు దోపిడీ జరిగింది. కొత్త కూటమి ప్రభుత్వం ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసింది. ఇకపై బార్లలో కూడా మద్యం దుకాణాల ధరలనే అమలు చేయాలని నిర్ణయించింది. బార్లు ప్రభుత్వ డిపోల నుంచి 10 శాతం ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తాయి, అయితే అదనపు ధరను వినియోగదారుడికి బదిలీ చేయకుండా ధరలు నియంత్రించబడతాయి.

PM Kisan: పీఎం కిసాన్ పెంచుతారా... మంత్రి ఏమన్నారంటే!

పర్మిట్ రూమ్‌లకు గ్రీన్ సిగ్నల్: జగన్ హయాంలో నిషేధించిన పర్మిట్ రూమ్‌లకు మళ్లీ అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. బార్‌లతో పాటు సెప్టెంబర్ నుంచి పర్మిట్ రూమ్‌లకు కూడా అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదాయం ఆశించినంతగా లేకపోవడానికి పర్మిట్ రూమ్‌లు లేకపోవడం ఒక కారణమని ప్రభుత్వం భావిస్తోంది.

Vijay Deverakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ! బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు!

బార్ల సంఖ్య పెరుగుదల: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 43 బార్ల సంఖ్యను 60కి పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Handloom Textile Day : సీఎం రాక ఏర్పాట్ల పై.. కలెక్టర్ దిశానిర్దేశం!

లైసెన్స్ ఫీజు ప్రతిపాదనలు: ఎక్సైజ్ శాఖ రెండు రకాల లైసెన్స్ ఫీజు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొదటి ప్రతిపాదన ప్రకారం, నగర పంచాయతీల్లో రూ. 35 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ. 40 లక్షలు, కార్పొరేషన్లలో రూ. 45 లక్షలు ఉంటుంది. రెండో ప్రతిపాదన ప్రకారం, వరుసగా రూ. 55 లక్షలు, రూ. 65 లక్షలు, రూ. 75 లక్షలు ఉంటుంది. ప్రభుత్వం మొదటి ప్రతిపాదనకే మొగ్గు చూపవచ్చు, కానీ ఆదాయం తగ్గడంపై ఆందోళన ఉంది.

Lords Cricket Ground: లార్డ్స్ మైదానంలో అనుకోని అతిథి.. క్రికెట్ చరిత్రలో మరో ఆసక్తికరమైన క్షణం!

లాటరీ ద్వారా కేటాయింపు: గత ప్రభుత్వ వేలం విధానానికి బదులుగా, కొత్త బార్ లైసెన్సులను లాటరీ ద్వారా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఒక బార్‌కి కనీసం నాలుగు దరఖాస్తులు ఉండాలనే నిబంధన పెట్టే అవకాశం ఉంది.

Bus Accident: స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు - 27 మంది విద్యార్థులకు.. ఉలిక్కిపడిన తల్లిదండ్రులు!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 452 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2019కి ముందు వాటికి ఏడాదికి రూ. 5 లక్షల ఫీజు ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా విభజించారు: మునిసిపల్ కార్పొరేషన్లలో రూ. 7.5 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ. 5 లక్షలు.

Capital Amaravati: దేదీప్యమానంగా వెలుగుతున్న అమరావతి… అభివృద్ధికి కొత్త ఊపిరి!

మద్యం దుకాణాలు, బార్లు, పర్మిట్ రూమ్‌లకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారా లేక వేర్వేరుగా ఇస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Airport Security: దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ఉగ్రముప్పు..! ఇంటెలిజెన్స్ హెచ్చరిక!

Spotlight

Read More →