Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత!

PM Kisan: పీఎం కిసాన్ పెంచుతారా... మంత్రి ఏమన్నారంటే!

2025-08-06 12:26:00
Vijay Deverakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ! బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు!

రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం గురించి తాజాగా లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకం పరిమితులు, విధానాలపై స్పష్టతనిచ్చారు.

Handloom Textile Day : సీఎం రాక ఏర్పాట్ల పై.. కలెక్టర్ దిశానిర్దేశం!

ప్రస్తుతం ఈ పథకం కింద భూమి కలిగిన రైతులకు మాత్రమే ఆర్థిక సహాయం అందుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని కౌలుదారులకు కూడా వర్తింపజేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా మంత్రి పేర్కొన్న విషయాలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.

Lords Cricket Ground: లార్డ్స్ మైదానంలో అనుకోని అతిథి.. క్రికెట్ చరిత్రలో మరో ఆసక్తికరమైన క్షణం!

మంత్రి స్పష్టంగా తెలిపారు – పీఎం కిసాన్ పథకాన్ని విస్తరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. కౌలుదారులకోసం ఈ పథకాన్ని వర్తింపజేయడం, లేదా ఆర్థిక సాయాన్ని పెంచడం గురించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం లేదని పేర్కొన్నారు. భూమిని స్వయంగా కలిగి ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుందని తేల్చిచెప్పారు.

Bus Accident: స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు - 27 మంది విద్యార్థులకు.. ఉలిక్కిపడిన తల్లిదండ్రులు!

ఇప్పటివరకు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.3.9 లక్షల కోట్లను 20 విడతలుగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇది రైతుల ఆదాయాన్ని స్థిరపర్చడంలో, అత్యవసర ఖర్చులకు కొంత ఉపశమనంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Capital Amaravati: దేదీప్యమానంగా వెలుగుతున్న అమరావతి… అభివృద్ధికి కొత్త ఊపిరి!

ఇదిలా ఉంటే, చాలా రాష్ట్రాల్లో కౌలుదారులు (ఇద్దికొనిన భూములపై వ్యవసాయం చేసే వారు) పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు కూడా పీఎం కిసాన్ లాంటి పథకాల వల్ల లబ్ధి పొందాలనే డిమాండ్ వుంది. కానీ ఇప్పటికైతే కేంద్రం ఆ దిశగా ఆలోచించకపోవడం వారిలో నిరాశను కలిగించవచ్చు.

Airport Security: దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ఉగ్రముప్పు..! ఇంటెలిజెన్స్ హెచ్చరిక!

రైతులు (Formers) ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సవాళ్ల మధ్య, పీఎం కిసాన్ వంటి పథకాలు ఒక మద్దతు రూపంగా ఉన్నా, వాటి పరిమితులు ఇప్పుడు మరింత స్పష్టంగా వెల్లడయ్యాయి. భవిష్యత్‌లో ప్రభుత్వం ఈ అంశాలపై తన వైఖరిని మార్చుతుందేమో చూడాలి.

AP New Companies: థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా సంస్థల నుంచి భారీ ప్రతిపాదనలు! అమరావతికి సరికొత్త హుషారు!
Kamal Haasan: కమల హాసన్ సినిమాలు బాయ్‌కాట్ చేయాలని బీజేపీ పిలుపు..! కారణం ఇదే!
Donald Trump: భారత్ పై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్! రూ.15,000 కోట్ల వ్యాపార ప్రణాళికలు! ఎక్కడంటే?
Lady Superstar: వాటన్నింటికీ ఒప్పుకున్నా... కానీ మా బ్రేకప్ కు కారణం అదే! నయనతార సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →