New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు!

Press Meet: ఏపీ మద్యం స్కామ్‌లో వైకాపా నేతలందరి హస్తం! టీడీపీ సీనియర్ నేత సంచలన ఆరోపణలు..

ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డేనని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగ

Published : 2025-08-06 12:20:00
PM Kisan: పీఎం కిసాన్ పెంచుతారా... మంత్రి ఏమన్నారంటే!

ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డేనని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు.

Vijay Deverakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ! బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు!

"ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిపినప్పుడు స్కాం ఎలా జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వం నడిపినా కూడా స్కామ్‌లు జరిగాయి. అదే విధంగా ఏపీలో కూడా విజయసాయిరెడ్డి ప్రణాళికతోనే ఈ కుంభకోణం జరిగింది" అని వెంకటరమణారెడ్డి అన్నారు.

Handloom Textile Day : సీఎం రాక ఏర్పాట్ల పై.. కలెక్టర్ దిశానిర్దేశం!

"మద్యం కుంభకోణంతో తమకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి బుకాయిస్తున్నారు. కానీ, ఈ స్కామ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలందరి హస్తం ఉంది. ఈ కుంభకోణం చేసింది వైఎస్సార్‌సీపీ నేతలు కాదని జగన్ చెప్పగలరా?" అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.

Lords Cricket Ground: లార్డ్స్ మైదానంలో అనుకోని అతిథి.. క్రికెట్ చరిత్రలో మరో ఆసక్తికరమైన క్షణం!

అలాగే, టీడీపీ నేతలకు తప్పు చేయడానికి భయం ఉంటుందని, పార్టీకి చంద్రబాబు హెడ్మాస్టర్ లాంటి వారని ఆయన వ్యాఖ్యానించారు. "టీడీపీలో ఏ తప్పు చేసినా, చంద్రబాబు తప్పకుండా శిక్షిస్తారు. అందుకే మా పార్టీలో అవినీతికి ఆస్కారం ఉండదు" అని ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.

Bus Accident: స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు - 27 మంది విద్యార్థులకు.. ఉలిక్కిపడిన తల్లిదండ్రులు!
Capital Amaravati: దేదీప్యమానంగా వెలుగుతున్న అమరావతి… అభివృద్ధికి కొత్త ఊపిరి!
Airport Security: దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ఉగ్రముప్పు..! ఇంటెలిజెన్స్ హెచ్చరిక!
AP New Companies: థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా సంస్థల నుంచి భారీ ప్రతిపాదనలు! అమరావతికి సరికొత్త హుషారు!
Kamal Haasan: కమల హాసన్ సినిమాలు బాయ్‌కాట్ చేయాలని బీజేపీ పిలుపు..! కారణం ఇదే!
Donald Trump: భారత్ పై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్! రూ.15,000 కోట్ల వ్యాపార ప్రణాళికలు! ఎక్కడంటే?

Spotlight

Read More →